శిబ సాగర్ లేక్ ను బోర్పు కూరి అని కూడా అంటారు. శివ సాగర్ అంటే శివుడి సముద్రం. ఇది సుమారు 257 ఎకరాలలో వ్యాపించి వుంది. టవున్ కంటే కూడా ఈ లేక్ అధిక ఎత్తులో వుంటుంది. దీని ఒడ్డున మూడు దేవాలయాలు కలవు. ఇవి, శివ, విష్ణు, దేవి గుడులు. ఈ టెంపుల్స్ ను అస్సాం పాలకుడు స్వర్గాదేవ్ సిబా సిన్ఘ భార్య కువోరి అంబిక 1734 లో నిర్మించింది. ఈ సరస్సు నాలుగు వైపులా ఎత్తుగా కట్టలు వుంటాయి. వేలాది పర్యాటకులు దీని సందర్శనకు వస్తారు.



Click it and Unblock the Notifications