Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సుల్తాన్ బతేరి

సుల్తాన్ బతేరి - కొండల మధ్యకాల ఒక చారిత్రక పట్టణం

15

సుల్తాన్ బతేరి పట్టణాన్ని గతంలో గణపతి వాటం అనేవారు. ఈ చారిత్రక పట్టణం కేరళలోని వయనాడు జిల్లా లో కలదు. కేరళ - కర్ణాటక సరిహద్దులలో కలదు. ఒక్క రోజు పర్యటన చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం సరైనది. ప్రశాంతమైన ఈ పట్టణం మైసూరు పాలించిన టిప్పు సుల్తాన్ చే దండ యాత్ర చేయబడింది. ఇక్కడి జైన టెంపుల్ ని టిప్పు సుల్తాన్ తన బాటరీ గా వాడుకోనటం చేత ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది. సుల్తాన్ బతేరి కి చారిత్రిక ప్రాధాన్యతే కాదు, అందమైన కొండల సమూహాల తో , పచ్చటి పచ్చిక భూములతో ఈ ప్రదేశం అతి మనోహరంగా ఉంటుంది. వయనాడు జిల్లలో సుల్తాన్ బతేరి ఒక ప్రధాన పట్టణం మరియు వాణిజ్య కేంద్రం. ఇక్కడ టూరిజం మరియు వ్యవసాయ కార్యకలాపాల కారణంగా ఆదాయం వస్తుంది. సుల్తాన్ బతేరి పై టిప్పు సుల్తాన్ చేసిన దండయాత్ర, దాని కల్చర్ మరియు ప్రజల జీవన విధానాలను బాగా ప్రభావితం చేసింది. ఇక్కడ సుల్తాన్ ఒక కోట కట్టాడని చెపుతారు. కాని నేడు దాని అవశేషాలు కూడా కనపడవు.

ప్రకృతి దృశ్యాలు మరియు సుగంధాల కొండలు

సుల్తాన్ బతేరి గ్రామీణ వాతావరణం కలిగిన ఒక చిన్న గ్రామం. ఈ ప్రదేశం దాని సుగంధాల తోటలకు ప్రసిద్ధి గాంచింది. పట్టణానికి వెళితే చాలు సుగంధాల వాసనలు అద్భుతంగా వ్యాపించి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉండటం చేత అన్ని కాలాలలోనూ వాతావరణం బాగుంటుంది.

సరిహద్దులలో ఉండటం చేత ఈ చిన్న పట్టణాన్ని కేరళ మరియు కర్ణాటక, రెండు రాష్ట్రాలనుండి తేలికగా చేరవచ్చు. బెంగుళూరు, మైసూరు, కాలికాట్ మరియు కన్నూర్ ల నుండి రోడ్డు మార్గాలు సౌకర్యవంతం గా వుంటాయి. ప్రకృతి దృశ్యాలు మరియు అనుకూల వాతావరణం ఈ ప్రదేశాన్ని ఒక విశ్రాంతి సెలవుల ప్రదేశంగా మార్చి వేసాయి.

సుల్తాన్ బతేరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సుల్తాన్ బతేరి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సుల్తాన్ బతేరి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సుల్తాన్ బతేరి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం మైసూరు, బెంగుళూరు, కాలికాట్ ల నుండి సుల్తాన్ బతేరి కి మంచి రోడ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వ బస్సులు కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలవి తరచుగా ఈ పట్టణానికి చేరుకుంటాయి. ఈ పట్టణం గుండా ఊటీ మరియు కోయంబత్తూర్ లకు రహదారులు కలవు. సుల్తాన్ బతేరి కి అనుసంధానం కల రాష్ట్ర రహదారి మంగళూరు, కన్నూర్ మరియు కాసర్గోడు లకు కూడా చేరుస్తుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం సుల్తాన్ బతేరి కి రైలు లైన్ లేదు. దీనికి 110 కి.మీ. దూరంలో కోజికోడ్ రైలు స్టేషన్ కలదు. మైసూరు మరియు బెంగుళూరు లు కూడా ఈ ప్రదేశానికి సమీపమే. ఈ రైలు స్టేషన్ లు నుండి సుల్తాన్ బతేరి కి రోడ్డు మార్గంలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా కాలికట్ విమానాశ్రయం సుమారు 100 కి.మీ. ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం నుండి దేశ విదేశాలకు విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుండి పయాతకులు సుల్తాన్ బతేరి కి టాక్సీ ల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun