Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలాసేరీ » ఆకర్షణలు
  • 01తలాసేరీ ఫోర్ట్ (తెల్లిచేరీ ఫోర్ట్)

    తలసేరీ కోట (తెల్లిచేర్రీ కోట) 1708 లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపనీ వారిచే నిర్మించబడిన చారిత్రక కట్టడం. బ్రిటీష్ వారి హయాంలో వాణిజ్య, సైనిక కార్యకలాపాలలో ఇది ప్రధాన పాత్ర పోషించింది. ముజేప్పిలన్గాడ్ తీరం  వెంట ఉన్న కొండ చెరియ మీద నిర్మించిన ఈ కోట బ్రిటిష్...

    + అధికంగా చదవండి
  • 02ఒవర్బరీస్ ఫాల్లీ

    అసంపూర్ణముగా వదిలి వేయబడిన ఒవర్బరీస్ ఫాల్లీ ఒక్క లోపభూయిష్ట నిర్మాణముగా భావిస్తారు.తలసర్రి కోర్ట్ కి మునిసిపల్ మైదానానికి దగ్గరలో కొండమీద ఉన్న వినోద ఉద్యానవనం ఇది .

    ఈ ప్రాంతానికి సబ్ కలెక్టర్ గా పని చేసిన ఇ ఎన్ ఒవర్బరీ పేరిట ఈ పార్కు ఏర్పడింది. దీన్ని ఒక...

    + అధికంగా చదవండి
  • 03క్యాథలిక్ రోసరీ చర్చ్

    కేరళలోని క్యాథలిక్ క్రైస్తవులకు ప్రాచీన క్యాథలిక్ రోజరీ చర్చి ప్రసిద్ధ ప్రార్ధనా స్థలం. తలసేరి కోట కు దగ్గరలో వున్న ఈ చర్చికి దాని చారిత్రిక ప్రాముఖ్యం, నిర్మాణ వైభవం వల్ల ఎంతో మంది యాత్రికులు వస్తారు.

    లండన్ నుంచి తెచ్చిన గాజుతో చేసిన అద్దాలతో నిర్మించిన...

    + అధికంగా చదవండి
  • 04ఇంగ్లీష్ చర్చి

    ఇంగ్లీష్ చర్చి

    సెయింట్ జాన్స్ ఆంగ్లికన్ చర్చ్ గా పిలువబడే ఈ ఇంగ్లిష్ చర్చ్ తలసేరి లో బాగా సందర్శించబడే పర్యాటక స్థలాల్లో ఒకటి. 140 సంవత్సరముల  కన్నా పురాతనమైన చరిత్ర గల ఈ చర్చి మలబార్ ప్రాంతం  లోని మొట్టమొదటి చర్చిల్లో ఒకటిగా భావిస్తారు. తలసేరి కోటకు దగ్గరలో వుండే ఈ...

    + అధికంగా చదవండి
  • 05జాలరుల దేవాలయం

    జాలరుల దేవాలయం

    కన్నూర్ నుంచి తలసేరి కి, తలసేరి నుంచి మహె కు వెళ్ళే కోస్తా తీరం వెంట వున్న అందమైన దేవాలయం జాలరుల దేవాలయం. దీని వ్యూహాత్మక స్థితి ఈ గుడిని ఒక అద్భుతమైన సందర్శక స్థలంగా చేస్తుంది. ఈ దేవాలయం నెలకొని వున్న పొడవాటి తీరాలు అందంగా ప్రశాంతంగా వుంటాయి.

    జాలరుల...

    + అధికంగా చదవండి
  • 06జుమా మసీదు

    తలసేరి లోని ప్రసిద్ధ ధార్మిక ఆకర్షణల్లో ఒకటైన జుమా మసీదు అరేబియన్ సముద్రానికి పక్కనే వుంది. 1000 ఏళ్ళ నాటి ఈ మసీదు ఇస్లామిక్ పునరుజ్జీవనానికి కేంద్రస్థానం గా పని చేసింది. ఇస్లాం వ్యాప్తి కోసం కేరళకు వచ్చిన మాలిక్ ఇబిన్ దీనార్ అనే అరబ్ వర్తకుడు ఈ మసీదును...

    + అధికంగా చదవండి
  • 07వేల్లెస్లీ బంగళా

    వేల్లెస్లీ బంగళా

    తలసేరి లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ వేల్లెస్లీ బంగళా ప్రశాంత, నిశ్శబ్ద పరిసరాలతో వుండే బ్రిటిష్ హయాం నాటి పెద్ద భవనం. వెల్లింగ్టన్ డ్యూక్ గా పని చేసిన లార్డ్ ఆర్ధర్ వేల్లెస్లీ పేరిట ఈ భవనానికి పేరు పెట్టారు.  లార్డ్ వేల్లెస్లీ తలసేరి లో 18వ శతాబ్దంలో క్రికెట్...

    + అధికంగా చదవండి
  • 08రందత్తరా సిన్నమన్ ఎస్టేట్

    ప్రాచీన కాలంలో తలసేరి కి సుగంధ ద్రవ్యాల వాణిజ్యంలో వున్న ప్రాముఖ్యానికి ప్రతీకగా నిలుస్తుంది రందత్తర సినమోన్ ఎస్టేట్.  కోస్తా తీరంలోని ఈ పట్టణం మిరియాలు, అల్లం, పసుపు లాంటి సుగంధ ద్రవ్యాలను బ్రిటిష్ వారు నిర్మించిన రేవు ద్వారా విదేశాలకు వర్తకం చేసే కేంద్రంగా...

    + అధికంగా చదవండి
  • 09వామిల్ టెంపుల్

    వామిల్ టెంపుల్

    ఇక్కడ జరిగే ప్రత్యెక పండుగల వల్ల ఎంతో మంది పర్యాటకులు సందర్శించే ధార్మిక స్థలం వామిల్ దేవాలయం. తలసేరి నుంచి కన్నూర్ పట్టణానికి వెళ్ళే దారిలో ఈ గుడి ని సందర్శించవచ్చు.

    మలబార్ దేవాలయాల్లో జరిగే తెయ్యం అనే సంప్రదాయ నృత్యానికి ప్రసిద్ది పొందిన ఈ గుడిని...

    + అధికంగా చదవండి
  • 10టాగోర్ పార్క్

    టాగోర్ పార్క్

    తీరికగా కాలక్షేపం చేయాలంటే తలసేరి లోని మరో ప్రధాన ఆకర్షణ టాగోర్ పార్క్ సరైన ప్రదేశం. పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో వున్న మహె అనే చిన్న పట్టణం లో ఈ పార్క్ వుంది. ఈ పట్టణం లోని ప్రతి మూలను ప్రభావితం చేసిన ఫ్రెంచ్ వారసత్వ౦ మహె సొంతం. ప్రత్యేకమైన సంస్కృతి,...

    + అధికంగా చదవండి
  • 11ఉదయ కాలారి సంఘం

    ఉదయ కాలారి సంఘం

    దక్షిణ భారత దేశానికి చెందిన ప్రసిద్ధ ప్రాచీన యుద్ధ కళ కాలారిపయట్టు ప్రేమికులకు, సాధకుల కోసం ఏర్పడినదే ఉదయ కాలారి సంఘం.  శతాబ్దాల నుంచి మెళకువలు తరువాతి తరాలకు అందిస్తున్న  ఈ యుద్ధ కళ కేరళకే ప్రత్యేకం. వక్రమైన, చురుకైన కదలికలతో వుండే 2000 ఏళ్ళ నాటి ఈ...

    + అధికంగా చదవండి
  • 12ప్రభుత్వ గృహాలు

    ప్రభుత్వ గృహాలు

    మహె లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ, వారసత్వ భవనం అయిన ప్రభుత్వ గృహం, 1855 లో ఫ్రెంచ్ పాలకులు నిర్మించారు. టాగోర్ పార్క్ కు దగ్గరగా వున్న ఈ అందమైన ప్రదేశానికి నగరం నుంచి తేలిగ్గానే చేరుకోవచ్చు.ఈ ప్రభుత్వ గృహంలో వున్న ప్రాచీన దీపగృహం, జండా స్థంభం ప్రధాన ఆకర్షణలు....

    + అధికంగా చదవండి
  • 13ఒడాతిల్ పల్లి

    ఒడాతిల్ పల్లి

    ఒడాతిల్ పల్లి (ఒడాతిల్ మసీదు అని కూడా అంటారు) తలసేరీ మధ్యలో ఉన్న 200 సంవత్సరాల కిందటి ప్రార్ధనా కేంద్రం. ఈ మసీదు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా, మలబార్ నుండి వచ్చే అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. పద్దెనిమిదవ శతాబ్దానికి ముందు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat