Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలాసేరీ » ఆకర్షణలు » ఉదయ కాలారి సంఘం

ఉదయ కాలారి సంఘం, తలాసేరీ

1

దక్షిణ భారత దేశానికి చెందిన ప్రసిద్ధ ప్రాచీన యుద్ధ కళ కాలారిపయట్టు ప్రేమికులకు, సాధకుల కోసం ఏర్పడినదే ఉదయ కాలారి సంఘం.  శతాబ్దాల నుంచి మెళకువలు తరువాతి తరాలకు అందిస్తున్న  ఈ యుద్ధ కళ కేరళకే ప్రత్యేకం. వక్రమైన, చురుకైన కదలికలతో వుండే 2000 ఏళ్ళ నాటి ఈ యుద్ధ కళను చవి చూడాలనుకునే వారికి ఉదయ కాలారి సంఘం చక్కటి స్థలం.

చోమ్బల్ బీచ్ మీద వున్న ఉదయ కాలారి సంఘం మహె నుంచి కొద్ది నిమిషాల దూరంలోనే వుంది. ఎత్తైన పైకప్పులతో పెద్ద ప్రాంగణంతో వుంటుంది ఉదయకాలారి సంఘం భవనం. ఇక్కడి హాల్ లో సంప్రదాయ కాలారి ఆయుధాలు ప్రదర్శిస్తున్నారు. బ్రిటిష్ హయాంలో ఈ కళను నిషేధించినప్పటికీ ఈ కళను ప్రేమించేవారు రహస్య సంఘాల ద్వారా దీన్ని సజీవంగా ఉంచారు.దక్షిణ భారతంలో ఈ సంప్రదాయ కళా రూప౦ ఉత్సాహాన్ని వ్యాప్తి చేయడానికి ఉదయ కాలారి సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. కాలారిపయట్టు చూస్తూ గడిపిన సాయంత్రాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri