Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలాసేరీ » ఆకర్షణలు » జుమా మసీదు

జుమా మసీదు, తలాసేరీ

2

తలసేరి లోని ప్రసిద్ధ ధార్మిక ఆకర్షణల్లో ఒకటైన జుమా మసీదు అరేబియన్ సముద్రానికి పక్కనే వుంది. 1000 ఏళ్ళ నాటి ఈ మసీదు ఇస్లామిక్ పునరుజ్జీవనానికి కేంద్రస్థానం గా పని చేసింది. ఇస్లాం వ్యాప్తి కోసం కేరళకు వచ్చిన మాలిక్ ఇబిన్ దీనార్ అనే అరబ్ వర్తకుడు ఈ మసీదును నిర్మించాడు.

ఇండో సరసేనిక్ నిర్మాణ శైలికి ప్రసిద్ది పొందిన ఈ మసీదు తన గత వైభవాన్ని, ప్రాచీనతను ప్రదర్శిస్తుంది. ఈదుల్ ఫితర్ పండుగ నాడు వందలాది మంది భక్తులు ఈ మసీదును సందర్శించి ప్రార్ధనలు నిర్వహిస్తారు.

అరబిక్-మలయాళం సాహిత్యానికి ఎంతో సేవ చేసిన కుంజయన్ ముసల్ల్యార్ సమాధి ఈ మసీదులో వుంది. వందేళ్ళ నాటి ఈ ధార్మిక స్థలం తలసేరి సంస్కృతి, వారసత్వాలను ప్రదర్శిస్తుంది. తలసేరి నడిబొడ్డున వున్న ఈ జుమా మసీదుకు తేలిగ్గానే చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat