జామా మస్జిద్ భారతదేశంలోని అతి పెద్ద మసీదులలో ఒకటైన టో౦క్ లోని జామా మస్జిద్ పురాతన మొఘల్ నిర్మాణ శైలి ని అధ్భుతంగా ప్రతిబింబిస్తుంది. క్రీ. శ.1246 లో టో౦క్ మొదటి నవాబైన నవాబ్ అమీర్ ఖాన్ ప్రారంభించిన ఈ నిర్మాణం క్రీ.శ.1298 లో నవాబ్ వజీరుద్దౌల హయాంలో పూర్తయింది. ఈ భవనంలో చాల దూరంనుండి కనబడే నాలుగుbharb భారీ మినార్లు వున్నాయి. గోడలపై గల స్వర్ణ చిత్రాలు, మీనాకారి పనితనం మసీదు అందాన్ని ద్విగుణీకృతం చేసాయి.



Click it and Unblock the Notifications