Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఆకర్షణలు » గడ్ కాళిక

గడ్ కాళిక, ఉజ్జయిని

1

గడ్ కాళిక, ఉజ్జయినీ ఆలయం పట్టణం యొక్క సబర్బన్ ప్రాంతాల్లో నెలకొని ఉన్న ఒక చాలా ప్రసిద్ది చెందిన గుడి మరియు పర్యాటకులకు మధ్యప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖ దర్శించవలసిన సిఫారసు చేసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని పురాణాలలో చాలా శక్తిగల దేవత, కాళికకు అనికితం కావింపబడ్డది. ఈ ఆలయానికి పురాణగాథ ఉన్నది.

ఇక్కడ మహాకవి కాలిదాసుడు, కాళికా మాత అనుగ్రహంతో సాహిత్య నైపుణ్యాన్ని సంపాదించాడని పురాణాలు చెపుతున్నాయి. 7వ శతాబ్దంలో, హర్షవర్ధన మహారాజు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయ సమీపంలో శిప్రా నది ప్రవహిస్తున్నది మరియు ఈ ఆలయం హిందూ సంప్రదాయానికి తలమానికంగా ఉన్నది. ఈ శక్తివంతమైన దేవతకి నివాళులు అర్పించేందుకు భక్తులు చాలామంది వొస్తుంటారు. ఈ ఆలయాన్ని గ్వాలియర్ పాలకులు తిరిగి కట్టించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat