Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఆకర్షణలు » గోపాల్ మందిర్

గోపాల్ మందిర్, ఉజ్జయిని

0

గోపాల్ మందిర్, ఇది ఉజ్జయినిలో గల ప్రసిద్ధ ప్రశాలలో ఒకటి మరియు ఈ ఆలయంలో పవిత్రమైన కృష్ణుడు ఉన్నాడు. ఈ ఆలయాన్ని ద్వారికదిష్ ఆలయంగా కూడా పిలుస్తారు. దీనిని 19వ శతాబ్దంనాటి బయజిబాయి షిండే కట్టించారు. ఈమె మహారాజ దౌలత్ రావు షిండే యొక్క రాణి. మరాఠా నిర్మాణాత్మకతకు ఈ ఆలయం ఒక గొప్ప ఉదాహరణ. ఇందులోని దేవతావిగ్రహం 2 అడుగుల ఎత్తులో, వెండితో తయారుచేయబడి ఉన్నది. ఇందులోని విగ్రహం ఒక పాలరాతినతో చేసిన పీఠంపై ఉంచబడింది మరియు వెండి ఫలకాలతో చేసిన తలుపులు ఉన్నాయి.

ఈ వెండి ఫలకాలతో చేసిన తలుపుల గురించి ఒక కథ చెప్పబడుతున్నది; ఈ వెండి ఫలకాలతో చేసిన తలుపులను సోమనాథ్ దేవాలయం నుండి మహ్మూద్ ఘజిని తస్కరించాడు. వీటిని తిరిగి ఆఫ్ఘన్ ఆక్రమణదారుడు, మహ్మూద్ షా అబ్దాలి, లాహోర్ కి తెచ్చాడు. ఒక దీర్ఘ పోరాటం తరువాత, తలుపులు స్వాధీనం చేసుకున్నారు మరియు గోపాల్ మందిర్ లో స్థాపించబడ్డాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక పండుగలు, జన్మాష్టమి వంటివి సంవత్సరమంతా జరుగుతుంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu