Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వంకనేర్

వంకనేర్ - మంత్ర ముగ్ధులను చేసే ఆకర్షణ

5

వంకనేర్ అనే పేరు ఈ ప్రదేశం ఒక వంపు లో వుండటం వలన వచ్చింది. మంచు నది నీరు ఇక్కడ ఒక వంపు లో ప్రవహిస్తుంది. వంకనేర్ ఒక రాచరిక రాష్ట్రం దీనిని ఝాలా రాజపుత్రులు పాలించారు. కనుక దీనిని ఝాలావర్ అని కూడా అంటారు. వంకనేర్ ప్రదేశం మహారాణా అమరసింహ జి కాలంలో బాగా అభివృద్ధి చెందినది. అమర సిన్హాజి కళలు , శిల్పాలు అంటే అంటే ఎంతో ప్రేమించేవాడు. ప్రస్తుతం రాచ కుటుంబం నివసించే రంజిత్ విలాస్ పాలస్ అమర్ సిన్హాజి చే నిర్మించబడింది.

ఈ పాలస్ నిర్మాణంలో అనేక శిల్ప శైలులు అవలంబించారు. గోతిక్ ఆర్చీలు, స్తంభాలు, నవీన మార్బుల్ బల్కనీలు, మొఘల్ డోమ్ కల క్లాక్ టవర్ , ఫ్రాంకో ఇటాలియన్ కిటికీ అద్దాలు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రపంచ నలుమూలల నుండి శిల్ప శైలి తెచ్చారు.

ఈ ప్రదేశంలో సేకరించ బడిన వివిధ ఆటో మొబైల్స్ కూడా కలవు. మహారాజు కు రాయల్ ఒయాసిస్ వేసవి విడిదిగా వుండేది. రాయల్ ఒయాసిస్ మచ్చు లేక్ సమీపంలో కలదు. దీనిలో ఆర్ట్ డెకో స్టైల్ లో ఒక ఇందూర్ పూల్ కలదు. రాయల్ ఒయాసిస్ మరియు రాయల్ రెసిడెన్స్ రెండూ కూడా ఇపుడు హెరిటేజ్ హోటళ్ళు గా మారి గుజరాత్ ప్రభుత్వం చే నిర్వహించ బడుతున్నాయి. వంకనేర్ యొక్క ఈ శిల్ప శైలులు ఆ నాటి రాజ దర్పానికి ప్రతీకలు.

వంకనేర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వంకనేర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వంకనేర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వంకనేర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం వంకనేర్ రాజ్ కోట్ కు సమీపం లో కలదు. రాజ్ కోట్ కు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు కలవు. ప్రైవేటు బస్సులు కూడా నడుస్తాయి. రాజ్ కోట్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ బస్సు లను నగరంలో సి ఎన్ జి ఇంధనంపై నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం వంకనేర్ రైల్వే స్టేషన్ అహ్మదాబాద్ - రాజ్ కోట్ రూటులో కలదు. రాజ్ కోట్ జంక్షన్ నుండి ఇండియా లోని అన్ని ప్రదేశాలకు రైళ్ళు కలవు. ఎక్స్ ప్రెస్ మరియు పాసెంజర్ ట్రైన్ లు అన్ని ప్రాంతాలకు కలవు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై మరియు ఇతర నగరాల నుండి రాజ్ కోట్ కు ఈ ట్రైన్ లు కలుపబడ్డాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం రాజ్ కోట్ స్థానిక ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్. ఇక్కడ నుండి గుజరాత్ మరియు ఇండియా లోని ప్రధాన నగరాలకు విమానాలు కలవు. జెట్ ఎయిర్ వేస్ మరియు ఎయిర్ ఇండియా కంపెనీలు ముంబై నుండి రాజ్ కోట్ ఎయిర్ పోర్ట్ కు రెగ్యులర్ గా వాటి విమానాలు నడుపుతాయి. అహ్మదాబాద్, సేర్విభావ్ నగర్ లకు కూడా విమాన సర్వీస్ లు కలవు. జెట్ ఎయిర్ లైన్స్ బెంగుళూరు నుండి రాజ్ కోట్ కు విమానాలు నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Apr,Mon
Return On
28 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 Apr,Mon
Check Out
28 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 Apr,Mon
Return On
28 Apr,Tue