Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాయనాడు » ఆకర్షణలు » నీలిమల వ్యూ పాయింట్

నీలిమల వ్యూ పాయింట్, వాయనాడు

2

వాయనాడ్ జిల్లాలో ఉన్న నీలిమల వ్యూ పాయింట్ పర్యాటకులచే తరచూ సందర్శించబడే పర్యాటక మజిలీ. క్రీడలు మరియు సాహసాలని ఇష్టపడే పర్యాటకులని ఈ ప్రాంతం అమితంగా ఆకట్టుకుంటుంది. ఇది ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశం. వ్యూ పాయింట్ ని చేరుకునే మార్గ మద్యం లో అందమైన ప్రకృతి దృశ్యం కనుల విందు కలిగిస్తుంది. సమయం ఉన్నట్లయితే క్యాంపు లకి కుడా ఇది అనువైన ప్రదేశం. సాహస క్రీడల పట్ల ఆసక్తి కల పర్యాటకులని సంతృప్తి పరిచే విధంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో పైకి ఎక్కుతూ వెళ్లి కాఫీ ప్లాంటేషన్స్ ని చూస్తూ నడవడం వంటివి ముఖ్యమైనవి. పైకి వెళ్ళే కొద్ది తీవ్రమైన అల్లం మరియు పోక వక్క ల సువాసనలు కాఫీ సువాసనలతో పాటు పర్యాటకులని పలకరిస్తాయి. పుష్కలంగా ఉండే జలపాతాలు,  అందమైన కొండలు, మృదువైన గాలితో చేతులు కలిపే పచ్చిక బయర్లు, అందమైన లోయలు, దట్టమైన అడవులు ఈ నీలిమల వ్యూ పాయింట్ లో ఉండే అద్భుతమైన ప్రక్రుతి దృశ్యాలు. ఉత్సాహభరితమైన  ప్రదేశాలని వీక్షించాలానుకునే వారికి ఈ మీన్ ముట్టి జలపాతం అనువైన ప్రదేశం.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue