Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» యమ్తంగ్

యమ్తంగ్ – అద్భుతమైన విస్తృత దృశ్యాల లోయ!

యమ్తంగ్, ఉత్తర సిక్కింలోని ఒక అందమైన ప్రదేశం. అందువల్ల దీనిని సముచితంగా ‘పువ్వుల లోయ’ (వాలీ ఆఫ్ ఫ్లవర్స్) గా పిలుస్తారు. అలాంటిది దీని సుందర దృశ్యాల సంపద. వసంత కాలంలో ఈ ప్రదేశం ప్రిములా, రోడోడెండ్రాన్ వంటి అందమైన రంగురంగుల అడవి పూలతో నిండటం వలన, సమూహాలలో పర్యాటకులను దాని వైపుకు ఆకర్షిస్తుంది. దీనితో బాటు, ఇంకా అనేక ప్రలోభపరిచే ఇతర ఆకర్షణలు ఈ అందమైన ప్రదేశంలోను, చుట్టూ ఉన్నాయి.

19

ఇమేజ్ సోర్స్: వికీపీడియా

భౌగోళిక స్థితి

యమ్తంగ్ లోయ, ఉత్తర సిక్కిం జిల్లాలో సముద్ర మట్టానికి 3,575 మీటర్ల ఎత్తున ఉంది. ఇది సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ నుండి 148 కిలోమీటర్ల దూరంలో ఉంది.

యమ్తంగ్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

ఇక్కడ ఉన్న శింగ్బా రోడోడెండ్రాన్ అభయారణ్యంలో ఏప్రిల్ నుండి మే చివర వరకు 24 జాతుల పుష్పించే రోడోడెండ్రాన్ పుష్పాలు ఉన్నాయి. యమ్తంగ్ కు కుడి వైపున ఉన్న వేడి నీట బుగ్గ కూడా వేరొక పర్యాటక ఆకర్షణ. ఈ ప్రాంతం పచ్చటి మైదానాలు, చల్లటి దేవదారు, వెండి ఫిర్ అడవులు, అందమైన జలపాతాలు, సెలయేర్ల వంటి అందమైన సహజ దృశ్యాలకు కూడా ప్రసిద్ధి. స్కీయింగ్, యమ్తంగ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన సాహస క్రీడ. యమ్తంగ్ నుండి ఉత్తరాన 6 కిలోమీటర్ల దూరంలో ఒక శివాలయం కూడా ఉంది. ఇక్కడి నుండి 16 కిలోమీటర్ల దూరంలో యమేసామ్డంగ్ అని పిలిచే ప్రసిద్ధ ప్రాంతం కూడా ఉంది.

యమ్తంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

యమ్తంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం యమ్తంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? యమ్తంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా ఎల్లప్పుడు రోడ్లు పొగమంచుతో కూడి, సాయంత్రం 5.30 గంటల సమయానికే చీకటి పడటం వలన యమ్తంగ్ కు నేరుగా ప్రయాణించడం సాధ్యం కాదు. అందువల్ల, గ్యాంగ్ టక్ నుండి యమ్తంగ్ కు దగ్గరగా ఉన్న లచంగ్ కు ప్రయాణించడాన్ని ఎంపిక చేసుకొనవచ్చు. అక్కడ బస చేసి ఇక్కడకి రెండు గంటల దూరంలో ఉన్న యమ్తంగ్ లోయను సందర్శించండి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా *యమ్తంగ్ లో రైలుస్టేషన్ లేదు సిలిగురి లోని జల్పాయిగురి అతి దగ్గరి రైలుస్టేషన్. ఈ స్టేషన్ కు న్యూ ఢిల్లీ, గువహతి, చెన్నై, ఇంకా దేశంలోని అనేక ఇతర ముఖ్య ప్రదేశాల నుండి రైళ్ళు ఉన్నాయి. యమ్తంగ్ కి అతి దగ్గరి రైలుస్టేషన్ న్యూ జల్పాయిగురి జంక్షన్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా ఇక్కడకు అతి దగ్గరగా ఉన్న బాగ్ దోగ్రా విమానాశ్రయానికి వివిధ భారతదేశ ప్రధాన నగరాల నుండి అనుసంధానం ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed