Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మదాబాద్ » ఆకర్షణలు » దాదా హరిర్ వావ్

దాదా హరిర్ వావ్, అహ్మదాబాద్

4

అహ్మదాబాద్ కి 6 కిలో మీటర్ల దూరం లో ని అసరవ లో ఉన్న ఈ దాదా హరిర్ వావ్ ఒక దిగుడు బావి. ఈ దిగుడు బావి లోకి మెట్ల ద్వారా దిగుతూ వెళ్ళాలి, ఈ మెట్లను శిల్పనగిషీ ల తో అలంకరించారు. 500 సంవత్సరాల పూర్వం నిర్మితమైన ఈ బావి బై హరిర్ సుల్తాను పరిపాలన కాలం లో నిర్మితమైయ్యింది. ఈ బావికి కి 'కాలం'ల వల్ల బలాన్ని చేకూర్చారు. ఈ బావి యొక్క గోదాలు సంస్కృత లేక అరబిక్ లిపి లో నగిషీలు చెక్క బడి ఉన్నాయి. ఈ బావి వేసవి లో యీ నగరానికి నీటిని సరఫరా చేస్తుంది. సూర్య రస్మి ఈ బావి లోని చివరి బహాగానికి చేరే సమయం ఈ బావిని చూడటానికి అనువైన సమయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat