1822 లో బ్రిటిష్ వారి శకం లో ఆనందానంద స్వామీ చే నిర్మితమైన స్వామీ నారాయణ టెంపుల్ బర్మీస్ టేకు పై అందమైన రంగులతో ఆధ్యాత్మిక సూక్తులతో అలంకరించబడి ఉంది. స్వామి నారాయణ ఎన్నో విగ్రహాలని ఇక్కడ ప్రతిష్టించారు. అంతే కాక, అయన వాడినటువంటి ఎన్నో వస్తువులు ఇక్కడ ప్రదర్శనకి ఉంచారు. వివిధ మతాలకు చెందిన భగవంతునికి సంబంధించిన సూక్తులు మరియు అధ్యాయాలను ఈ ఆలయం లో ని శిల్పాల ద్వారా తెలియచెప్పారు.



Click it and Unblock the Notifications