అనా సాగర్ ఒడ్డున ఉన్న అజ్మీర్లోని దుర్గబాఘ్ 1868లో శివ దన్ మహారాజు నిర్మింఛిన అందమైన సరస్సు. దీనిని అజ్మీర్లోని ఉత్తమ ఉద్యానవనాల లో ఒకటిగా భావిస్తారు. దుర్గా బాఘ్ లోని పచ్చని ఉద్యానవనంలో అనేక రకాల పుష్ప జాతులున్నాయి. షాజహాన్ చక్రవర్తి నిర్మింఛిన పాలరాతి మండపాలు ఈ తోట అందాన్ని ఇనుమడింపచేస్తాయి.



Click it and Unblock the Notifications