Search
  • Follow NativePlanet
Share

ఆనంద్ - అందరికి ఆనందం!

6

అందరికి ఆనందం కలిగించె పసందైన పట్టణం. ఆనంద్ పట్టణం పేరు చెప్పగానే అందరికి అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ కంపెనీ గుర్తు వచ్చేస్తుంది. ఇండియా లో ఈ కంపెనీ క్రింద ఒక పాల ఉత్పత్తిదారుల సహకార ఉద్యమం మొదలైంది. ఆనంద్ ఈ పాల విప్లవంలో కేంద్రంగా వుంది.

ఈ విప్లవం ఇండియా ను చివరకు ఒక అతి పెద్ద పాల, మరియు పాల ఉత్పత్తుల కేంద్రంగా తయారు చేసింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్ నుండి ఆనంద్ 101 కి. మీ.ల దూరంలో వదోదర మరియు అహ్మదాబాద్ ల మధ్య పడమటి రైల్వే విభాగంలో కలదు. శ్రీ రోకాదియా హనుమాజీ టెంపుల్ , సర్దార్ వల్లభాయి పటేల్ మరియు వీర్ వైటల్ భై పటేల్ మెమోరియల్, స్వామీ నారాయణ్ టెంపుల్ వంటి ప్రదేశాలు ఆనంద్ లో చూడ దగినవి.

ఆనంద్ కు ఈశాన్యంగా 43 కి.మీ.ల దూరంలో రంచోర్ దొరై దోకోర్ టెంపుల్ కలదు.

ఆనంద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఆనంద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఆనంద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఆనంద్

  • రోడ్డు ప్రయాణం
    ఆనంద్ కు 6 కి. మీ. ల దూరం లో హై వే కలదు. అహ్మదాబాద్ నుండి ఆనంద్ 75 కి. మీ. ల దూరం లో వుంది. అనేక బస్సు లు, టాక్సీ ల తో ఈ ప్రాంతం చేరటం తేలికగా నె వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ఆనంద్ జంక్షన్ ఆహ్మెదబద్ వదోదర లైన్ లో కలదు. ఈ లైన్ లో వివిధ ప్రధాన పట్టణాలకు అనేక ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఆనంద్ కు వదోదర ఎయిర్పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్. సుమారు 44 కి. మీ. ల దూరం లో వుంది, ఇండియా లోని ప్రధాన ఎయిర్ పోర్ట్ లకు కలుపబడి వుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun