Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చోర్ వాడ

చేపలు పట్టుట, విశ్రాంతి, ఆనందం .....

10

చోర్వార్డ్ యొక్క ప్రాంతీయ గవర్నర్ నవాబు అయిన ముహమ్మద్ మహాబాట్ ఖంజి lll రసూల్ ఖంజి 1930 లో ఈ ప్రదేశంలో వేసవి ప్యాలెస్ ను నిర్మించారు. ఇది ఒక చిన్న మత్స్యకారుల గ్రామంగా ఉండేది. ఈ ప్రదేశం స్వాతంత్ర్యం వచ్చే వరకు నవాబు పరిపాలనలో ఉంది. ఈ వేసవి ప్యాలెస్ ను దరియా మహల్ అని పిలుస్తారు.

దీని నిర్మాణ శైలి ఇటాలియన్ మరియు ముస్లిం మత శైలి రెండింటి మిశ్రమంగా ఉంటుంది. ఆ తరువాత 1974 లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దానిని ఒక రిసార్ట్ గా మార్చింది. ఈ బీచ్ లో ఈతకు సురక్షితం కాదు,ఎందుకంటే సముద్ర తీరం రాతిమయమై ఉంటుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా పడవ రైడ్ లేదా సమీప మత్స్యకారుల గ్రామాలు సందర్శించి ఆనందించవచ్చు.

వారాంతాలలో విశ్రాంతి మరియు ఆస్వాదించడానికి ప్రసిద్ధ ప్రదేశం. సమీపంలోని గ్రామాల నుండి జాలరులు ఫిషింగ్ పర్యటనల కోసం వెళ్ళే వారికి తెరచాప పడవలు అందిస్తున్నరు. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కీర్తి మందిర్, మహాత్మా గాంధీ యొక్క జన్మస్థలంలను కూడా యాత్ర లో ఒక భాగంగా తప్పనిసగా చూడాలి.

 

చోర్ వాడ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చోర్ వాడ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చోర్ వాడ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చోర్ వాడ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం చోర్వార్డ్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమ్నాథ్ కు వివిధ రాష్ట్ర రవాణా మరియు ప్రైవేట్ బస్సులు గుజరాత్ అన్ని ప్రధాన నగరాల నుండి నడపబడుతున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం సోమ్నాథ్ సమీపంలోని రైల్వే స్టేషన్ వేరవాల్ స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in చోర్ వాడ
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 May,Fri
Return On
16 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 May,Fri
Check Out
16 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 May,Fri
Return On
16 May,Sat