వల్నూర్ ఫిషింగ్ కేంప్ దుబరేకు సమీపంలో కలదు. కావేరి బ్యాక్ వాటర్స్ ఎంతో అందంగా ఉండి పర్యాటకులకు ఫిషింగ్ సదుపాయం కలిగిస్తాయి. కర్నాటక మొత్తంలో ఇది అందమైన ప్రాంతం. ఫిషింగ్ మాత్రమే కాక ప్రాంత సహజ అందాలు కూడా అద్భుతం. ప్రశాంతంగా నిలబడే నీరు ఎగిసి పడే చేపలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వివిధ జాతుల చేపలు లభ్యంగా ఉంటాయి. ఈ ప్రాంతానికి అనేక టూర్ ఆపరేటర్లు టూర్లు నిర్వహిస్తారు. వల్నూర్ లో మొదలైన కేంపులు దిగవ భాగంలోని దొడ్డ మాకలి వరకు కనపడతాయి. భీమేశ్వరి ద్వారా గాలిబోర్ వరకు చేరతాయి. ఫిషింగ్ చేయాలంటే కూర్గ్ వైల్డ్ లైఫ్ సొసైటీ నుండి లైసెన్స్ పొందాలి.



Click it and Unblock the Notifications