Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హరిహరేశ్వర్ » ఆకర్షణలు » హరిహరేశ్వర్ బీచ్

హరిహరేశ్వర్ బీచ్, హరిహరేశ్వర్

4

హరిహరేశ్వర్ పట్టణంలో హరిహరేశ్వర్ బీచ్ ప్రధాన ఆకర్షణ. ఈ బీచ్ ఎంతో ఆకర్షణగా ఉండి చిన్నపాటి విహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడకల ఇసుక మెత్తటిది, తెల్లగా ఉంటుంది, ఈ ప్రాంతంలో వీచే పరిశుభ్రమైన గాలులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ ప్రాంతం అరేబియా సముద్రానికి దగ్గరగా ఉండటం మరింత అందాన్ని చేకూర్చింది.  సమీపంలో కల హరిహర హిల్ బీచ్ అందానికి మరింత వన్నె చేకూర్చింది. నీరు అంటే ఇష్టపడేవారు ఇక్కడ బోటింగ్ వాటర్ స్కూటర్ రైడ్స్ ఆచరించవచ్చు.  అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి అనుకూల సమయంగా ఉంటుంది.  

హరిహరేశ్వర్ బీచ్ కాలుష్యం లేనిది. ఇక్కడ అస్తమించే సూర్యుడిని కుటుంబ సభ్యుల సమేతంగా చూస్తూ కూడా ఆనందించవచ్చు.  గణేష్ గల్లీ, హరిహరేశ్వర్ (తప్పక చూడండి)గణేష్ గల్లీ అనేది ఒక చిన్న కాలువ. రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది. హరిహరేశ్వర్ పట్టణంలో ఇది సుమారు మూడు అడుగుల వెడల్పుతో ప్రవహిస్తుంది. చివరి భాగంలో చూసే వారికి గణపతి విగ్రహం కనపడుతుంది.  విగ్రహం కనుగొనిన చోటు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. సుమారుగా ఇది నీటిలో 30 అడుగుల లోతులో ఉంటుంది.  అలలు వచ్చే సమయంలో ఈ విగ్రహం స్పష్టంగా కనపడుతుందని భావిస్తారు. చల్లని గాలులు వీచే అందమైన ఈ ప్రదేశం హాయిగా విశ్రాంతి పొందాలనుకునేవారికి ఎంతో బాగుంటుంది.  చారిత్రక ప్రదేశాలు భాగమండల (సూచించదగినది)హరిహరేశ్వర్ నుండి కొద్ది దూరంలో భాగమండల అనే చిన్న గ్రామం కనపడుతుంది. ఈ గ్రామం అందంగా ఉండి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది.  మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన పేష్వా ఈ గ్రామాన్ని అనేక సంవత్సరాలపాటు  తన వసతిగా చేసుకున్నాడని చెపుతారు. పేష్వాల వారసత్వం కల ఈ ప్రదేశం పేష్వా స్మారక్ లేదా పేష్వా మెమోరియల్ గా కూడా పేర్కొనబడుతుంది. బాన్ కోటకోట ఈ ప్రదేశంలో మరోక ఆకర్షణగా ఉంటుంది. దట్టమైన పచ్చదనంలోని సముద్రపు ఓడరేవు లోని జంగిల్ జెట్టీ తప్పక ప్రయత్నించాలి. ఇది స్ధానికులను, పర్యాటకులను భాగమండలం నుండి రత్నగిరి కోటకు చేరవేస్తూంటుంది.   

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri