Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు » రసిక్ బిహారి దేవాలయం

రసిక్ బిహారి దేవాలయం, జోధ్పూర్

1

జోధ్పూర్ లోని రసిక్ బిహారీ ఆలయం నినిజీ ఆలయం అని కూడా పిలువబడే రసిక్ బిహారీ ఆలయం ఉదయ్ మందిర్ రోడ్డులో ఉంది. రసిక్ బిహారి విగ్రహాలతో ఉన్న ఈ గుడి రాధాకృష్ణ విగ్రహాలతో అలంకరించబడి౦ది. ఈ మందిరాల తలుపులు కృష్ణ, గరుడ, హనుమంతుడి విగ్రహాలతో అలంకరించబడి ఉన్నాయి. అంతేకాకుండా, గర్భ గృహం చుట్టూఉన్న ఈ ఆలయ వసారా తెల్లని రాయితో తయారుచేయబడి౦ది. ప్రస్తుతం, ఈ ఆలయం భారతదేశ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది (ఎ.ఎస్.ఐ).

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed