Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » కిజ్హున్న ఎజ్హర బీచ్

కిజ్హున్న ఎజ్హర బీచ్, కన్నూర్

4

పక్క పక్కనే ఉన్న రెండు అందమైన బీచ్ లు కిజ్హున్న మరియు ఎజ్హర ల కి ఇవ్వబడిన పేరు కిజ్హున్న ఎజ్హర బీచ్. కన్నూర్ నుండి 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ బీచ్ ల కి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. కన్నూర్ కోస్తా ప్రాంతంలో ఉన్న ఈ బీచ్ లు నిర్మలమైన వాతావరణంతో అందమైన ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి.

పొడవాటి సముద్ర తీరాలు, బంగారు వర్ణం ఇసుకతో నిండి అలలు కదలాడుతూ చుట్టు పక్కల ఉన్న అందమైన పర్వతాలు ఈ బీచ్ అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. సన్ బాతింగ్, స్విమ్మింగ్ ల కి ప్రశాంతమైన ఈ ప్రాంతం అనువైనది.

దైనందిన జీవితపు హడావిడి నుండి దూరంగా వెళ్లి సాయంత్రాలు ఈ బీచ్ లో సేదదీరాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. భారీ వర్షపాతం నమోదయ్యే రుతుపవనాల సమయాన్ని మినహాయిస్తే సంవత్సరంలో ఎప్పుడైనా ఈ సుందర ప్రదేశాన్ని సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed