Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరౌలి » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు కరౌలి (వారాంతపు విహారాలు )

  • 01సరిస్క, రాజస్ధాన్

    సరిస్క _ బహుముఖ పర్యాటక కేంద్రం

     రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా లో జై పూర్ కు 110 కి.మీ. దూరంలో గల సరిస్క ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 1955 వ సంవత్సరం లో స్థాపించిన సరిస్క నేషనల్ టైగర్ రిజర్వు గల ప్రాంతంగా......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 153 km - �2 Hrs, 25 min
    Best Time to Visit సరిస్క
    • అక్టోబర్ - మార్చి
  • 02అభనేరి, రాజస్ధాన్

    అభనేరి - దిగుడు బావులకు ప్రసిద్ధి

    అభనేరి రాజస్ధాన్ లోని దౌసా జిల్లాలో జైపూర్ - ఆగ్రా రోడ్డు పై జైపూర్ కు 95 కి.మీ.ల దూరంలో కల ఒక గ్రామం. ఇక్కడ చాంద్ బవోరి అనే ఒక పెద్ద మెట్ల బావి తో ఈ ప్రదేశం బాగా ప్రసిద్ధి......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 101 km - �1 Hrs 35 min
    Best Time to Visit అభనేరి
    • అక్టోబర్ - మార్చి
  • 03టో౦క్, రాజస్ధాన్

    టోంక్ - కట్టడాలలో చరిత్ర కధలు

    రాజస్థాన్ లోని టో౦క్ జిల్లాలో బనస్ నది ఒడ్డున వున్న పట్టణం టోంక్. భారత స్వాతంత్ర్యానికి ముందు వరకు రాచరిక రాష్ట్రమైన ఈ పట్టణాన్ని వివిధ రాజవంశాలు పాలించాయి. ఇది జై పూర్ నుండి 95......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 166 km - �2 Hrs, 40 min
    Best Time to Visit టో౦క్
    • అక్టోబర్ - మార్చి
  • 04రనధంబోర్, రాజస్ధాన్

    రనధంబోర్ - పార్కులు, టైగర్ రిజర్వులు

    రత్నంభోర్ ను రణతంబోర్ లేదా రధంభోర్ అని కూడా పిలుస్తారు. రాజస్తాన్ లో సుందర పర్యాటక ప్రదేశం ఇది. ఈ పట్టణం సవాయ్ మాధోపూర్ నుండి 12 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ప్రదేశానికి దాని పేరు......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 118 km - �2 Hrs
    Best Time to Visit రనధంబోర్
    • అక్టోబర్ - ఏప్రిల్
  • 05బుండీ, రాజస్ధాన్

    బుండీ – కాలంలో ఘనీభవించింది !!

    రాజస్థాన్ లోని హడోటీ ప్రాంతం లో కోట నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వుంది బుండీ. అలంకరించిన కోటలు, అద్భుతమైన రాజప్రాసాదాలూ, స్తంభాలూ, కోష్టాలతో అందంగా చెక్కిన రాజపుత్ర నిర్మాణ శైలి ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 226 km - �3 Hrs, 25 min
    Best Time to Visit బుండీ
    • అక్టోబర్ - మార్చి
  • 06బరన్, రాజస్ధాన్

    బరన్ - భక్తులకు, విహారులకు

    రాజస్థాన్ లోని బరన్ జిల్లాను ఏప్రిల్ 10, 1991 న కోట జిల్లా నుంచి వేరు చేసి ఏర్పరిచారు. ఈ ప్రాంతం అంతా సగావన్, ఖేర్, సలాన్, గర్గ్సరి అడవులతోనూ, ఈ ప్రాంతం గుండా ప్రవహించే......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 245 km - �4 Hrs, 5 min
    Best Time to Visit బరన్
    • అక్టోబర్ - ఫిబ్రవరి
  • 07కోట, రాజస్ధాన్

    కోట - అంతఃపురాలూ, కోటలు, ఆరు గజాల అధ్భుతం

     చంబల్ నది ఒడ్డున వున్న కోట నగరం రాజస్థాన్ రాష్ట్రంలోని అత్యంత ప్రాముఖ్య౦ కల్గిన నగరాలలో ఒకటి. అనేక ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలకు పుట్టిల్లు అయినందున దీనిని......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 241 km - �3 Hrs, 50 min
    Best Time to Visit కోట
    • అక్టోబర్ - ఫిబ్రవరి
  • 08భరత్పూర్, రాజస్ధాన్

    భరత్పూర్ – ఇక్కడ పక్షులతో మమేకమవ్వండి !!

    భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో భరత్పూర్ ఒకటి. ‘రాజస్థాన్ కి తూర్పు ద్వారం’ అని పిలువబడే ఈ పట్టణం రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లలో వుంది. 1733 లో సూరజ్ మల్......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 109 km - �1 Hrs 40 min
    Best Time to Visit భరత్పూర్
    • జూలై - సెప్టెంబర్
  • 09అల్వార్, రాజస్ధాన్

    అల్వార్ – అద్భుతాల సమ్మేళనం !!

    అల్వార్, రాజస్తాన్ లోని ఆరావళి పర్వత శ్రేణులలో ఎత్తు పల్లాల రాళ్ళు రప్పల మధ్య ఉన్నపర్వత ప్రాంతం. ఈ ప్రాంతం అల్వార్ జిల్లాకు పరిపాలనా కేంద్రం. పురాణాల ప్రకారం మత్స్య దేశంగా......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 156 km - �2 Hrs, 20 min
    Best Time to Visit అల్వార్
    • సెప్టెంబర్ - మార్చి
  • 10జైపూర్, రాజస్ధాన్

    జైపూర్ - పింక్ సిటీ

    భారతదేశంలోని పురాతన నగరమైన జైపూర్, పింక్ సిటీ గా ప్రసిద్ది చెందింది. రాజస్తాన్ రాజధానైన జై పూర్ పాక్షిక ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ సుందర నగరాన్ని అంబర్ మహారాజు, రెండవ మహారాజ సవాయి......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 158 km - �2 Hrs, 35 min
    Best Time to Visit జైపూర్
    • అక్టోబర్ - మార్చి
  • 11విరాట్ నగర్, రాజస్ధాన్

    విరాట్ నగర్- చారిత్రక ప్రాధాన్యత

    విరాట్ నగర్ ప్రదేశం రాజస్ధాన్ లోని పింక్ సిటీ జైపూర్ నుండి 53 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పట్టణం ఇపుడిపుడే పర్యాటకులకు ఒక ఆకర్షణీయ ప్రదేశంగా మారుతోంది. ఈ ప్రదేశాన్ని చాలామంది బైరాత్......

    + అధికంగా చదవండి
    Distance from Karauli
    • 189 km - �2 Hrs, 55 min
    Best Time to Visit విరాట్ నగర్
    • మార్చి - అక్టోబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed