Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » బీజమండల్ ఆలయం

బీజమండల్ ఆలయం, ఖజురహో

2

బీజమండల్ ఆలయం ఖజురహో లోని విదిష లో ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక తెల్లరాయి ఉండడం వల్ల వేరుగా కనిపిస్తుంది. ఈ ఆలయ అద్భుత నిర్మాణం ఇండోనేసియన్ల లేదా ఆగ్నేయ ఆసియా శైలిని ప్రదర్శిస్తుంది.  నిజానికి ఇప్పుడు ఈ ఆలయం శిధిలావస్థలో ఉంది. ప్రతిరోజూ రాత్రి ఈ ఆలయంలో పవిత్రమైన దీపాన్ని వెలిగించడం ఇక్కడి సంప్రదాయం. ఈ ఆలయానికి సమీపంలో నివశించే ప్రజలకు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ రాత్రి పవిత్రమైన నూనె దీపాన్ని వెలిగించడం అలవాటు. ఇప్పటికీ ఈ అలవాటు కొనసాగుతుంది. ఈ ఆలయం నిజానికి హిందూ దేవతలైన శివుడు, పార్వతిని గౌరవించడం, పూజించడానికి నిర్మించారు. కానీ బాగా అలంకరించబడిన ఈ ఆలయ బైటి గోడల మిగిలిన నిర్మాణాన్ని చూడవచ్చు. ఈ గోడలపై వివిధ జంతువుల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం లోపల అనేక అద్భుతమైన మానవ రూపాల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat