Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖాండ్వా » ఆకర్షణలు » ఇందిరా సాగర్ ఆనకట్ట

ఇందిరా సాగర్ ఆనకట్ట, ఖాండ్వా

1

ఇందిరా సాగర్ ఆనకట్ట ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జల విద్యుత్ ప్రాజెక్టు. ఈ బహుళార్ధసాధక ఆనకట్ట ఖాండ్వా లో నర్మదా నదిపై నర్మదానగర్ వద్ద నిర్మించబడింది. ఈ ఆనకట్ట పునాది రాయి 23 అక్టోబర్ 1984 న మాజీ PM శ్రీమతి ఇందిరా మహాత్మా గాంధీ వేసెను. ఈ ఆనకట్ట పరిపూర్ణ మహత్తు ఒక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇందిరా సాగర్ ఆనకట్టను గోసిఖుర్డ్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. దీనిని భండారా, నాగ్పూర్ మరియు చంద్రపూర్ జిల్లాల సమీపంలోని గ్రామాలకు నీటి అందించడం అనే ఏకైక లక్ష్యంతో నిర్మించబడింది.

ఈ ఆనకట్ట 92 మీటర్ల ఎత్తు, 653 మీటర్ల పొడవుతో కలిగి ఉంది. ఆనకట్ట ఖాండ్వా పట్టణం నుండి 75 కిమీ దూరంలో ఉంది. ఈ అందమైన ఆనకట్టను చూడాలనుకొనే ఉత్సాహభరితమైన పర్యాటకులు ఖాండ్వా రైల్వే స్టేషన్ నుండి లేదా బీర్ వద్ద రైల్వే స్టేషన్ నుండి చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed