Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » సెయింట్ మేరీ చర్చి, అతిరంపుజ్హా

సెయింట్ మేరీ చర్చి, అతిరంపుజ్హా, కుమరకొం

1

కేరళలోని అతి ప్రాచీన మరియు పేరెన్నిక  గన్న చర్చి ల లో  సెయింట్ మేరీ చర్చి ఒకటి. కేరళ మొత్తం నుంచి భక్తులని ఆకర్షించే, భక్తులు తరచూ సందర్శించే ఆద్యాత్మిక కేంద్రం ఈ చర్చి. 835 ఏ డి  నుంచి ఉన్నటువంటి చరిత కలిగినది ఈ చర్చి. కన్నెమేరీ మరియు పురాతన సెయింట్ సెబాస్టియన్ విగ్రహం  భక్తులకు మరియు పర్యాటకులకు ముఖ్య ఆకర్షణగా నిలిచే ఈ చర్చి విశేషాలు.లియోనార్డ్ డి'క్రజ్ అనబడే  పోర్చుగీసు నావికుడు  ఈ విగ్రహాన్ని 1687 లో తీసుకు వచ్చాడని చరిత్ర చెబుతుంది.కొట్టాయం నుంచి 10 కిలో మీటర్ల దూరంలోఉన్నఈ చర్చికి రోడ్డు ద్వారా సులభం గా వెళ్ళవచ్చు. 19 శతాబ్దం    తొలి నాళ్ళ  నుండి ఈ చర్చి ఈ ప్రదేశం లోని ప్రజల ఆద్యాత్మిక సంస్కృతిక  జీవనాన్ని  ఏంతో  ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.ఈ చర్చి లో జరిగే పండుగలను ఇక్కడి ప్రజలు ఏంతో భక్తీ ఆరాధనలతో జరుపుకుంటారు. అంతేకాక ఎంతో మంది ప్రజలు ఈ చర్చి యొక్క ప్రాభవం వల్ల  దర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun