Search
  • Follow NativePlanet
Share

లచెన్   – ఒత్తిడిని తగ్గించుకుని సేద తీరడానికి !!

11

లచెన్, ఉత్తర సిక్కింలో ఉన్న ఒక చిన్న ప్రశాంత పట్టణం. మెల్లగా ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానంగా మారుతున్న ఈ పట్టణం పేరుకి అర్ధం ‘పెద్ద మార్గం’.  ఒక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా సిక్కిం ప్రభుత్వం ద్వారా చివరిలో ప్రచారంలోనికి వచ్చింది. లచెన్ ఎంతో అందమైనది, వన్యప్రాణితో నిండినది. ఇది దాదాపు ప్రతి పర్యాటక ఔత్సాహికుడికి ఆసక్తిని కల్గిస్తుంది.  భౌగోళిక స్థితి

లచెన్, గ్యాంగ్ టక్ నుండి 129 కిలోమీటర్ల దూరంలో 2,750 మీటర్ల ఎత్తున ఉంది. గుర్దొంగ్మార్ సరస్సు, చోప్రా లోయలకు ఇదే ఆధారంగా పనిచేస్తుంది.

సంస్కృతి లచెన్ తో బాటుగా ఉత్తర సిక్కింలోని భాగాలలో, నియమ, నిబంధనలు అనుసరించడానికి సంప్రదాయ పాలనా వ్యవస్థ ఆచరణలో ఉంది. దీనిని జుమ్సా అంటారు. ఈ స్వీయ ప్రభుత్వ వ్యవస్థలో, సమాజానికి పిపోన్ అనే ఊరిపెద్ద ఉంటాడు. ప్రజాస్వామ్య మార్గంలో అన్ని వివాదాలను పరిష్కరించే పనిని అప్పగిస్తారు. ప్రతి ఏటా ప్రత్యేకమైన థ౦గు అనే చమరీ మృగం పందాలు కూడా లచెన్ లో జరుగుతాయి.

జనాభా వివరాలులచెన్ లో జనాభా చాల తక్కువ. మొత్తం కలిపి ఒక 1000 మంది ప్రజలు మాత్రమే ఉంటారు.

లచెన్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు థ౦గు, గుర్దొంగ్మార్ లచెన్ లోని పర్యాటక ప్రాంతాలు.

లచెన్ పర్యటనకు ఉత్తమ కాలం సిక్కింలోని లచెన్ సందర్శనకు నవంబర్, జూన్ మధ్య నెలలు ఉత్తమమైనవి.

లచెన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లచెన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లచెన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లచెన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా లచెన్ ను గ్యాంగ్ టక్ మీదుగా రోడ్డుమార్గాన సులువుగా చేరవచ్చు. గ్యాంగ్ టక్ నుండి 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చేరడానికి సుమారు ఆరు గంటలు పడ్తుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    There is no railway station available in లచెన్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    There is no air port available in లచెన్
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 May,Sat
Return On
17 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 May,Sat
Check Out
17 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 May,Sat
Return On
17 May,Sun