గోవా చుట్టు పక్కల ఉన్న ఈ జలపాతాల వైపు అడుగులు వేశారా?
గోవా అన్న తక్షణమే ప్రతి ఒక్కరికి అక్కడి బీచ్ లే గుర్తుకు వస్తాయి. చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ సముద్ర తీర ప్రాంతాల్లో అలలతో పోటీపడి కేరింతలు కొట్టాలనే గోవాకు వెలుతుంటారు. అయితే...
తెలుగు నేల పై ఈ జలపాతాల హొయలు ఈ వర్షాకాలంలో చూడాల్సిందే
ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రకృతి సంపదకు నిలయాలు. అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణాలో కూడా పచ్చటి అడవులు, పరవళ్లు తొక్కే నదీ జలాలు, అంతెత్తు నుంచి కిందికి దుముకే జలపాతాలకు కొదువు లేదు....
తిరుమల వేంకటేశ్వరుడి పల్లకి దేనితో ఎవరు చేయించారో తెలుసా?
తిరుమల వేంకటేశ్వరుడి సేవించి ఆయన ఆశిస్సులు పొందిన వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం కార్పోరేట్ దిగ్గజాల నుంచి రాజకీయ నాయకుల వరకూ ఏదేని ఒక పనిని ప్రారంభించడం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో ఆ...
చిటపట చినుకులు పడే సమయంలో పర్యాటకమా? ఈ టిప్స్ మీ కోసం
చిటపట చినుకులు పడే సమయంలో మనసుకు నచ్చిన వారితో కలిసి నచ్చిన ప్రదేశాలను చుట్టి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి? అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఆహ్లాకరమైన ప్రయాణం కాస్తా ఆందోళకరంగా మారే అవకాశం...
పాండవులకు చిక్కకుండా పరమేశ్వరుడు దాక్కొన్న ప్రదేశం తెలుసా
కాశీ తర్వాత పరమేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతం గుప్తకాశీ. ఇది హిందువుల పరమ పుణ్యక్షేత్రంగా మారింది. ఛార్ ధామ్ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని హిందువులు సందర్శిస్తూ ఉంటారు. పాండువులకు...
ఈ కథనంలో అక్షరాల కంటే బొమ్మలే మీతో మాట్లాడుతాయి
భారత దేశానికి ఒక ఆధ్యాత్మిక దేశమన్న ఖ్యాతి ఉంది. ఇక్కడ ఉన్నన్ని దేవాలయాలు మరెక్కా మనకు కనిపించవు. అందువల్లే భారత దేశంలోని ప్రజల జీవన విధానంలో ఆలయాల సందర్శన ఒక భాగంగా మారింది. ఇక ఈ ఆలయల్లో కొన్ని...
చిటపట చినుకుల్లో కొండ గుట్టల చివర్లో
వేసవి వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం బండెడు ఆహ్లాదన్ని, సంతోషాన్ని తెస్తుంది. వర్షాకాలం ప్రతి ఒక్కరికీ ఆనందం కలిగించే విషయమే. ముఖ్యంగా ఉత్సాహం ఉరకలు వేసే యువతకు ఈ వర్షాకాలం...
ఈ రహస్యాలను ఆ ‘చిదంబరుడు’ కూడా ఛేదించలేడేమో
నిఘూడమైన విషయాలను, ఆ విషయాల వెనుక ఉన్న కారణాలను చెప్పలేకపోయినప్పుడు చిదంబర రహస్యం అన్న పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. ఈశ్వరుడికి మరోపేరే చిదంబరుడు. చిదంబరంలో ఆయన దేవాలయంలో జరిగే చమత్కారం వెనుక ఉన్న...
తోడుంటుంది అద్దె బైకు..సాహసం సేయరా డింబకా
మీరు బైకర్లా? సాహస యాత్రలంటే ఇష్టమా? ప్రకృతి ప్రేమికులా? మీ కోసమే ఈ కథనం. సముద్ర మట్టానికి 13,050 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ చుట్టు ఉన్న చిక్కగా ఉన్న పచ్చదాన్ని చూస్తూ ముందుకు సాగిపోవాలనే ఆలోచన...
దక్షిణాదిలో ఆగస్టులో ఈ ప్రాంతాలకు వెళ్లలేదా? ఈ సారి మాత్రం మిస్ చేసుకోవద్దు
కర్నాటకలోని చిక్కమగళూరు, కేరళలోని అలెప్పే, తమిళనాడులోని యార్కాడు, కర్నాటకలోని శిరిసి, కేరళలోని పొవ్వార్ లు దక్షిణ భారత దేశంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాలన్న విషయం తెలిసిందే. అయితే వర్షాకాలం...
చిటపట జల్లుల్లో తడుస్తూ బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలను చూశారా?
ఈ ఏడాది ఎండలు ఉద్యానగరిగా పేరుగాంచిన బెంగళూరు వాసులను కూడా భయపెట్టాయి. ఈ ఉక్కపోతల నుంచి ఉపశమనం కలిగించడానికి అన్నట్లు ఈ సారి బెంగళూరుతో పాటు చుట్టు పక్కల ఉన్న అనేక పర్యాటక ప్రాంతాల్లో వర్షాలు బాగా...
పాము విషప్రభావంతో రోగ నివారణిగా మారిన వేడినీట బుగ్గను చూశారా?
హిమాలయ పర్వత ప్రాంతాల రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ లో మణికరణ్ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇది అటు హిందువులకే కాకుండా ఇటు సిక్కులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇలా ఒకే క్షేత్రం అటు హిందువులకు...
కర్నాటకలోని ప్రకృతి అందాలన్నీ ఇక్కడే, మీరు చూడలేదా?
కర్నాటకలోని శివమొగ్గా లేదా షిమోగా సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవు. ఒక వైపున జలపాతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే చుట్టూ ఉన్న పచ్చదనం కంటికి ఇంపును కలిగిస్తుంది. అదే విధంగా ప్రముఖ అభయారణ్యాల్లోని...
ఈ మార్గాల్లో బైక్ పై రయ్..రయ్..ర...య్యో..ర...య్..య్..ర..య్
ఒంటిరిగా లేదా స్నేహితులతో కలిసి బైక్ పై ప్రయాణం మంచి అనుభూతిని మిగిలుస్తుంది. ముఖ్యంగా వారాంతాల్లో యువత ఇటీవల బైక్ పై ప్రయాణాలను బాగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చిపట చినుకులు పడే ఈ వర్షాకాలంలో వానలో...
ఒళ్లింత తుల్లింత కోసం హైదరాబాద్ లో ఈ ప్రాంతాలకు వెళ్లారా?
చిటపట చినుకులు పడే సమయంలో మనసుకు దగ్గరైనవారితో కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకోవడం సహజం. మరికొన్ని సార్లు చూసిన ప్రాంతాలే అయినా వర్షాకాలంలో వారిని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో...
ఆ సమయంలో తిరుపతి వెంకన్న విగ్రహంలో శక్తి ఉండదు, ఆ శక్తి ఎక్కడికి పోతుందో తెలుసా?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ముఖ్యంగా తిరుపతిలోని వేంకటేశ్వరుడిని సేవించేవారు బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా...
జులై, అగస్టు ల్లో మౌంట్ అబుకు వెలుతుంటే ఈ ప్రదేశాలను చూడటం మరిచిపోకండి
కొన్ని పర్యాటక ప్రాంతాలు ఎప్పుడు చూసినా ఒకే రకమైన అందంతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. మరికొన్ని పర్యాటక ప్రాంతాలు మాత్రం కొన్ని ప్రత్యేక సమయంలో మరింత అందంగా తయారయ్యి పర్యాటకులకు పచ్చని తివాసి...
హంపి పర్యాటకంలో ఈ ప్రాంతలను చూశారా? లేదంటే ఆ నగరానికి వెళ్లిన ప్రయోజనం శూన్యం
తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హంపి విజయనగర పాలన కాలంలో అత్యంత దేదీప్యమానంగా వెలుగొందింది. ఆ సమయంలో ఇక్కడ అనేక అద్భుత దేవాలయాలు నిర్మించబడ్డాయి. వాటిలోని శిల్పకళ భారత శిల్పకళకు నిదర్శనం. అంతేకాకుండా...