బెంగళూరు బోర్ కొట్టిందా ??
బెంగళూరు బోర్ కొట్టిందా ? మీరు ఈ వీకెండ్ ఎక్కడికైనా ప్లాన్ చేయాలనుకుంటున్నారా ? ఐతె 'భద్ర' వెళ్ళి చూసిరండి. వీకెండ్ తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది. భద్ర ప్రధానంగా ఒక వన్య ప్రాణుల సంరక్షణాలయం దీనినే...
రుద్రప్రయాగ, జోషీమఠ్ పుణ్యక్షేత్రాల దర్శనం !
రుద్రప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్ పట్టణం మరియు హిందువుల ఆరాధ్య దైవం మహాశివుని నివాస స్థలం. శివుడి మరో రూపమైన రుద్రుడు పేరు మీద ఈ ప్రదేశానికి ఆ పేరొచ్చింది. పురాణాల మేరకు బ్రహ్మ...
ఏపీలో ఊగే రైలు వంతెన ఎక్కడుందో తెలుసా ?
దొరబావి వంతెన .. బహుశా ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలకి ఈ వంతెన గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ బ్రిటీష్ వారికి ఈ వంతెన ఎంతో ప్రతిష్టాత్మకం. అప్పట్లో పనిచేసిన రైల్వే కూలీలకు ఈ పేరువింటే...
థేని - గాలిలో సుగుంధ ద్రవ్యాల సువాసనలు !
థేని లేదా తేని తమిళనాడు లోని పశ్చిమ కనుమల ఒడిలో సేదతీరుతూ ... అక్కడి ప్రకృతిని ఆహ్లాదపరుస్తూ ఉన్నది. వీకెండ్ లలో, పబ్లిక్ హాలిడేస్ లలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆనందంగా గడిపివెళుతుంటారు. కొత్తగా...
ప్రపంచంలో ఇలాంటి శివాలయం వుందని తెలుసా ?
శివుడుకి భూమండలం మీద విగ్రహరూపంలో ఉండే ఆలయాలు చాలా అరుదు. అందరూ శివలింగం రూపంలోనే ఆయన్ను పూజిస్తారు కదా!! ఒకేవేళ శివుడు విగ్రహరూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం చేసుకున్నవారిగా...
జీసస్ ఇండియాలో ఎక్కడికి వచ్చారో తెలుసా ?
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ దాల్ లేక్ కు పక్కనే అనుకోని ఉన్న ఎత్తైన పర్వతం పై శ్రీ ఆది శంకరాచార్యుల దేవాలయం ఉన్నది. ఈ ఎత్తైన పర్వతాన్ని ఆయన పేరుమీదనే 'ఆది శంకరాచార్య పర్వతం' అని పిలుస్తారు....
స్పైస్ జెట్ ఆఫర్లు : బుక్ చేయండి .. కార్ గెలవండి !
స్పైస్ జెట్ ఈ నవంబర్ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది.ఇంకెందుకు ఆలస్యం మీ ఎక్స్ట్రా బ్యాగేజ్ అలవెన్స్ తో వెంటనే విమానాలలో ప్రయాణించండి. ఈ ఎక్స్ట్రా బ్యాగేజ్ అలవెన్స్ కేవలం స్టూడెంట్స్ కు మాత్రమే....
భారతదేశ నగరాలు - నిక్ నేమ్ లు !
నిక్ నేమ్ .. దీనినే తెలుగులో 'మారుపేరు' లేదా 'ముద్దుపేరు' అని అంటారు. నిక్ నేమ్ అన్నవి మనుషులకు, ప్రాంతానికి లేదా వస్తువులకు పెడుతుంటారు. పరిచయస్తులు లేదా బాగా కావలసినవారు లేదా తెలిసినవారు నిక్...
ఆదోని - సందర్శనీయ స్థలాలు !
LATEST:యతిలు ఉన్నాయా? దాని మిస్టరీ ! ఆదోని ... కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్య పట్టణం మరియు జిల్లాలోని అతిపెద్ద పట్టణాలలో మూడవది (మొదటిది - కర్నూలు, రెండవది - నంద్యాల). ఈ పట్టణం కర్నూలు నగరానికి 97...
శృంగారతత్వాన్ని చాటి చెప్పే ఖజురహో శిల్పాలు !
ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో. ఆగ్రా - ఖజురహో 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇండో- ఆర్యన్ శిల్పకళకు అద్దం పట్టే ఎన్నో కళాఖండాలను, శిల్పాలను మనము ఇక్కడే చూస్తాం. దేవాలయ...
లాస్ట్ మినిట్లో హోటల్ రూములు బుకింగ్ చేసుకునేవారికి శుభవార్త !
చివరి సమయంలో హోటల్ రూములు బుకింగ్ చేసుకునేవారికి శుభవార్త. ఇప్పటివరకు క్యాబ్ సేవలను అందిస్తూ మన్నలను పొందిన మీ నేటివ్ ప్లానెట్ మరో అడుగు ముందుకేసి హోటల్ రంగంలో కూడా అడుగుపెట్టింది. హోటల్ గదులను...
అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !
నంజన్ గూడ్ లోని శివాలయం కర్ణాటక రాష్ట్రంలోనే కాక, దక్షిణ భారతదేశంలో ప్రశస్తి గాంచినది. ఈ చిన్న పట్టణం మైసూర్ నగరానికి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కనుక యాత్రికులు ఈ ప్రదేశాన్ని కూడా...
నాట్యారామం - కూచిపూడి గ్రామం !
కూచిపూడి ... ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యం. భారతీయ నాట్యాలలో కూచిపూడికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ నృత్యం నవరసభరితం కలిగించేదిగా...
శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం !
మైలదుత్తురై తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టినం జిల్లాలో కలదు. మైలదుత్తురై అంటే తమిళ సాహిత్యం ప్రకారం "నెమలి పట్టణం' అని అర్థం. మెయిల్ అంటే నెమలి, ఆడుం అంటే నాట్యంచేయటం, త్తురై అంటే ప్రదేశం అనే మూడు...
గోల్కొండ కోట గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
గోల్కొండ కోట ... దాదాపు హైదరాబాద్ పర్యటన చేసేవారు తప్పక దీనిని సందర్శిస్తారు. కుతుబ్ షాహీ రాజుల హయాంలో నిర్మించిన ఈ భారీ కట్టడాన్ని చూస్తే ఎవ్వరికైనా ఔరా! అని అనిపించకమానదు. కోటలోని గోడలు, కింద...
బెంగళూరు సమీపంలో రివర్ ర్యాఫ్టింగ్ ప్రదేశాలు !
మీరు బెంగళూరు లో ఉన్నారా ? (లేదా) బెంగళూరు కు వస్తున్నారా ? మీ సమాధానం 'అవును' అయితే బెంగళూరు చుట్టుపక్కల ఉన్న సాహస క్రీడల ప్రదేశాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎప్పుడూ హిల్ స్టేషన్లు, టెంపుల్స్...
ఊరెళ్ళే రైలు కాదు ... టూరెళ్ళే రైలు !
చుకుచుకు రైలు వస్తోంది ..దూరం దూరం జరగండి .... ఆగినక్క ఎక్కండి ..... జోజో పాప ఏడవాకు లడ్డుమిఠాయి తినిపిస్తా ... ఇది చిన్నప్పుడు విన్నట్లు ఉంది కదూ ! రైలు ఆట ఆడేటప్పుడు ఈ పాట పాడనిదే రైలు ముందుకు...
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పశువుల సంతలు !
చిన్నప్పుడు ఊర్లో సంతల గురించి వినే ఉంటాం. ఇవి సాధారణంగా పల్లెటూర్లలో, ఒక మోస్తరు బస్తీ లలో జరుగుతుంటాయి. వారానికోసారి కూరగాయల సంత, ఒక్కోసారి పశువుల సంత (పండగ సీజన్లలో - సంక్రాంతి అప్పుడు) జరగటం ఆ...