» »ఒకే ఒక్క రాహు ఆలయంలో పాలు నీలిరంగుకు మారుతాయి నాగమణి రహస్యం

ఒకే ఒక్క రాహు ఆలయంలో పాలు నీలిరంగుకు మారుతాయి నాగమణి రహస్యం

నాగినీలు చాలా పవర్ ఫుల్ అని వాటికి అతీతశక్తులు వుంటాయని ముఖ్యంగా మానవరూపంలోకి మారే అద్భుతశక్తి వుంటుందని అవి కనక పగపడితే పగ తీర్చుకునేవరకు వదిలిపెట్టవనీ మనంచాలా సినిమాల్లో,పురాణాలలో, కథలలో చూసాం.మరి నాగినిలకు ఈ శక్తి ఎలా వచ్చింది?

మరి నాగమణి ఎలా తయారవుతుంది?

నిజంగానే నాగినీలు వున్నాయా?

అనే విషయాలతో పాటూముఖ్యంగా నాగదోషం తో బాధపడేవారు ఈ ఆలయంలోకనక అభిషేకం చేస్తే వారికి నాగదోషం అనేది పరిహారమవుతుంది.

ఈ ఒకే ఒక్క రాహు ఆలయంలో పాలు నీలిరంగులో మారుతాయి

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

తిరునాగేశ్వరం ఆలయం తమిళనాడు లోని కుంబకోణం లో ఉంది.

pc:youtube

నాదనాదేశ్వరుడు

నాదనాదేశ్వరుడు

ఇక్కడికి దగ్గరగా సముద్రం ఉండటం వలన ఈ గుడి బయట అంతా సముద్రపు ఇసుక ఉంటుంది. తిరు నాగేశ్వరం ఆలయం పేరు. ఇక్కడ 'శివుడు' " నాదనాదేశ్వరుడు ".

pc:youtube

ఇక్కడ కొలువైన అమ్మ వారి పేరు

ఇక్కడ కొలువైన అమ్మ వారి పేరు

అమ్మవారు మరొక ప్రాకారం లో కొలువై ఉంటుంది.అమ్మ వారి పేరు ' గిరిజకుజలాంబిక '.

pc:youtube

ఇక్కడి ప్రత్యేకత

ఇక్కడి ప్రత్యేకత

ఇక్కడ మరొక ప్రత్యేకత ' రాహువు ' కొలువై ఉంటాడు. విడిగా ఒక మండపంలో గర్భగుడిలో ' రాహు భగవాన్ భార్యలతో కొలువు తీరాడు.

pc:youtube

చక్కగా కనిపించే రాహుభగవాన్

చక్కగా కనిపించే రాహుభగవాన్

' నాగరాజ సింహ,చిత్రరేఖ' రాహువు భార్యలు. గర్భాలయం ఎత్తుగా ఉండటం వలన మనం రాహుభగవాన్ ని చక్కగా చూడవచ్చు.

pc:youtube

పూజలు

పూజలు

ఈ గుడికి వచ్చేవారంతా ' రాహువు ' కి పూజలు చేసి దర్శించుకోవడానికి వస్తారు. మరొక విశేషం ' రాహుకాలం ' లో పాలాభిషేకం చెయ్యడం.

pc:youtube

రాహుగ్రహ ' దోషాలు

రాహుగ్రహ ' దోషాలు

ఇది చాలా విశేషంగా,భక్తిశ్రద్దలతో చేస్తారు. రాహువు కి పాలాభిషేకం చెయ్యడం వలన మనకి ఉన్న ' రాహుగ్రహ ' దోషాలు పోతాయి.

pc:youtube

గొంతు వద్ద నీలం రంగు

గొంతు వద్ద నీలం రంగు

ఇది పూర్తిగా నిజం అని నమ్మడానికి ఒక నిదర్శనాన్ని భగవంతుడే ఇచ్చాడు. రాహు కాలంలో రాహుభగవాన్ కి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే " గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది.

pc:youtube

ప్రత్యేకత

ప్రత్యేకత

ఇక్కడ పాలు అనేది నీలిరంగులోకి మారటం ప్రత్యేకత.

pc:youtube

ఐతిహాసం

ఐతిహాసం

పురాణాల ప్రకారం భూగర్భంలో ఏడులోకాలు వుంటాయంట. అవేంటంటే అతల, సుతల, వితల, తలాతల, రసాతల, మహాతళ, పాతాళ. మరి పాములకు రాజైన ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తున్నాడని పురాణాలలో వుంది.

pc:youtube

నాగమణి

నాగమణి

మరి నాగమణి అనేది వుందా? నిజంగా వుంటే అది ఎవరిదగ్గరైతే వుంటుందో ఇక వారికి తిరుగులేదంట.ప్రతిదానిలో విజయం అనేది వారి సొంతంఅవుతుందంట.

pc:youtube

మహిమాన్వితమైన నాగమణి

మహిమాన్వితమైన నాగమణి

అదృష్టంఅనేది వరదలా తన్నుకొస్తుందంట.విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట.మరి ఎంతో మహిమాన్వితమైన నాగమణి గురించి చెప్పేదేముంది.

pc:youtube

నాగమణి

నాగమణి

అంత పవర్ ఫుల్ మరి. నాగమణిలోరకాలువుంటాయంట.నాగ ముక్త,నాగమణి, నాగ మాణిక్యం.ఇందులో నాగమణి అనేదే చాలా పవర్ ఫుల్ అంట.

pc:youtube

నాగమణి ఎలా తయారవుతుందంటే

నాగమణి ఎలా తయారవుతుందంటే

ఈ నాగమణిఅనేది ఎలా తయారవుతుందంటే పురాణాల ప్రకారం స్వాతీనక్షత్రం రోజున వర్షపునీటి బిందువును నాగు పాము మింగటం ద్వారా ఇది ఏర్పడుతుందంట.

pc:youtube

100ఏళ్లకు పైగా

100ఏళ్లకు పైగా

మరి ఈ నాగ మణి ఒక్కనాగుపాముల్లోనే ఎందుకు తయారౌతుందంటే 100ఏళ్లకు పైగా ఎక్కువకాలం బతికిననాగు పాముకు మాత్రమే ఈ నాగమణి తయారయ్యే శక్తివుంటుందంట.

pc:youtube

అద్భుతశక్తులు

అద్భుతశక్తులు

మరి ఒక్క సారి ఈ నాగమణి గనక ఏర్పడితే ఆ పాముకి అపారశక్తులు వస్తాయంట. నాగమణిని కలిగినపాము ఏ రూపాన్నైనా ధరించేశక్తి ముఖ్యంగా మానవ రూపం ధరించే అద్భుతశక్తులు దీనికివస్తాయంట.

pc:youtube

నాగినులు

నాగినులు

మరి రత్నాలలో నాగమణి ఎంతో పవిత్రమైనది.ఎన్నో మహిమలు కలది. అందుకే దీనికి ఆ నాగినులు కాపలాగా వుంటాయంట.ఈ నాగమణి కేవలం ఆ పరమ శివుని సేవకే అంకితంగా వుండాలని నాగినులు కాపలాకాస్తూవుంటాయంట.

pc:youtube

శాస్త్రజ్ఞులు

శాస్త్రజ్ఞులు

అందుకే దీని కోసం ఎంతో మంది ప్రయత్నించి విఫలం కావటం లేదా పాములను చంపటం చేస్తుంటారుమరి పురాణాల మాట పక్కన పెడితే సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారు.

pc:youtube

వింత కాంతి

వింత కాంతి

భూగర్భంలో ఎన్నో రకాల ఖనిజాలు వుంటాయనివాటిలో కొన్ని వింతకాంతితో మెరుస్తూ వుంటాయని,ఆ వెలిగే ఖనిజమే నాగమణిగా భ్రమపడతారని నిపుణులు చెప్తారు. మరిఇలా భ్రమ పడటానికి ఇంకోకారణం కూడా లేకపోలేదు.

pc:youtube

నాగమణి

నాగమణి

నాగుపాము తలపై మచ్చలాంటిదివుంటే ఈ పాము గట్టిపదార్ధం కలిగివుంటుందంట.ఇది నలుపు,తెలుపు,తేనే రక రకాల రంగులతో ఈ మచ్చ అనేది వుంటుందంట.దీనినే నాగమణిగా భ్రమపడుతూ వుంటారంట.

pc:youtube

నాగమణి యొక్క రహస్యం

నాగమణి యొక్క రహస్యం

1666లో ఒక ఫ్రెంచ్ రీసెర్చెర్ ఈ నాగమణి పై రిసెర్చ్ చేయటానికి ఇండియాకి వచ్చాడంట. అప్పట్లో గుజరాత్ లోని డియో ప్రాంతంలో కొన్ని పదార్ధాలను కాల్చటం ద్వారా వచ్చిన బూడిదను పేస్ట్ గా చేసి స్టోన్ గా మార్చేవారంట. మరిఇది నాగమణి యొక్క రహస్యం.

pc:youtube

కుంభకోణం

కుంభకోణం

ఇప్పుడు తిరునాగేశ్వరం రాహుగ్రహ దోషం, నాగదోషం తో బాధపడే వారు ఇక్కడ విశేషంగా రావడం,అభిషేకాలు చేయించుకోవటం జరుగుతుంది.ఇది తమిళనాడులోని కుంభకోణంలో వుంది.

pc:youtube

మహిమ

మహిమ

నాగనాథస్వామి ఆలయం కావేరీనదీ ఒడ్డున వుంటుంది. ఇక్కడి ప్రత్యేకమహిమ ఏంటంటే పాలతో అభిషేకం చేసినప్పుడు స్వామివారి పై ఆ పాలు నీలిరంగులోకి మారడమనేది జరుగుతుంది.

pc:youtube

ప్రత్యేక ఆలయం

ప్రత్యేక ఆలయం

మరి ఆ పాలు నేలపై పాడినప్పుడు తెల్లగా కావటం ఇక్కడ రాహుకాలంలో ఎంతో మంది దీనినిప్రత్యక్షంగా .రాహువును పూజించే ఏకైక ప్రత్యేకఆలయం ఇదేనంట.

pc:youtube

అభివృద్ది

అభివృద్ది

ఇక్కడ రాహు నాగవల్లి,నాగకన్యతో కలిసి వున్న విగ్రహం ఇక్కడ వుంటుంది.ఇక్కడ అభిషేకం చేస్తే అన్ని రకాల సమస్యలుతొలిగిపోయి అభివృద్ది కలుగుతుందని నమ్ముతారు.

pc:youtube

ఏ సమయంలో తిరునాగేశ్వరం గుడికి వెళ్ళాలి?

ఏ సమయంలో తిరునాగేశ్వరం గుడికి వెళ్ళాలి?

ఎవరైనా ఈ గుడికి వెళితే శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్యలో వెళ్ళాలి.

pc:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాదునుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16గంపడుతుంది. చెన్నై మీదుగా ఒక రోజుపడుతుంది.

pc: google maps