» »వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం !

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం !

Written By: Venkatakarunasri

మనదేశంలో సైన్స్ కే అంతుచిక్కని ఎన్నో వింతలు, వింత కట్టడాలు, వింత దేవాలయాలు, వింత ప్రదేశాలూ వున్నాయి.

వాటిలో కొన్ని ఇప్పటికే బయటపడగా కొన్ని బయటపడుతూనే వున్నాయి.

ఈ వింతలు చూసి మన దేశ సైంటిస్టులే కాదు ప్రపంచదేశాలు సైతం పూర్వకాలంలో ఇలాంటి మిరాకిల్స్ చేయటం వీరికి ఎలా సాధ్యమైందా అని ఆశ్చర్యపోతుంటారు కూడా.

అలాంటి మిరాకిల్ ప్రదేశంలో ఒకటి మన వరంగల్ లో ఉందనేవిషయం మీకు తెలుసా?

సైన్స్ కే అంతుచిక్కని చెరువు నీళ్ళు ఎలామాయం అవుతున్నాయి? వరంగల్ లోని మిరాకిల్ ప్రదేశం

వరంగల్ లోని మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

ఎక్కడ వుంది?

వరంగల్ నగరం నుంచి 68కి.మీ ల దూరంలో కొత్తూరు అనే గ్రామం వుంది.అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు అడవిలోకి ప్రవేశిస్తే దేవుని గుట్ట అనే మిరాకిల్ ప్రదేశానికి చేరవచ్చును.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

ఇక్కడికి చేరాలంటే దాదాపు కిలోమీటర్ దూరంలో వాగు లాంటి జలధారలోనుంచే ప్రయాణించాలి. ఆ గుట్టపైకి వెళ్ళాక వందలఎకరాల సమతలప్రదేశం కనిపిస్తుంది.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

అందులో ఒకానొక చోట ప్రాచీనగుడి దాని వెనక కొద్దిదూరంలో ఒక చెరువు వుంటుంది.ఆ చెరువులోనే ఎవరికీ అంతుచిక్కని ఒక మిరాకిల్ జరుగుతుంది.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

విశాలమైన ఈ చెరువుకు మూడువైపులా కొండలు వుంటే ఒక వైపు మాత్రం కొండరాళ్ళతో నిర్మించిన ఒక కట్ట వుండి మట్టితో కప్పబడివుంటుంది.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

చెరువు ప్రత్యేకత

ఈ చెరువుకు ఒక ప్రత్యేకత వుంది.అదేంటంటే కొండలమధ్య అన్నీ నీళ్ళతో వున్న ఈ చెరువు సాధారణంగా ఎండిపోదు.కానీ వర్షాలు 15రోజులు కురవకపోతే మాత్రం ఈ చెరువులోని నీరు మొత్తం ఒక్కసారిగా మాయమయిపోతాయి.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

నీళ్ళు ఏమైపోతాయో, ఎలా ఇంకిపోతాయో ఎవరికీ అర్ధంకావటం లేదు. ఈ చెరువులోని నీరు ఎలా మాయమౌతుందో తెలుసుకోటానికి ఎన్నో మిరాకిల్స్ కూడా జరిగాయి.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

దీనివెనకున్న అసలు విషయంతెలుసుకోవాలని కొందరు అక్కడి కొందరు నిపుణులు దీనివెనకున్న అసలువిషయం తెలుసుకోవలని అక్కడకొందరు నిపుణులు దీనివెనకున్న అసలు విషయాన్ని చేదించేప్రయత్నం చేసారు.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వాళ్ళు చెప్పినదాని ప్రకారం మేము జలధారలో నుంచి నడిచివెళ్ళిన సంగతి గుర్తువచ్చింది కానీ వాస్తవంగా ఆ ధార కొండలపై నుండి కాకుండా రెండు అతి పెద్ద బండల క్రిందినుంచి రావటం గమనించామని ఆ రెండు రాళ్లు,చెరువుకు వ్యతిరేకదిశలో చెరువుకట్టకు 50అడుగుల క్రిందవున్నాయనీ ఆ చెరువుకు, రాళ్ళకు, నీళ్ళకు ఏమైనా సంబంధంవుందా అనే అనుమానం వచ్చింది.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

దాంతో బృందంలోని నలుగురువ్యక్తులు అలాగే ఇద్దరు గ్రామస్థులతో కలిసి చెరువుకట్టకు రెండువైపులా పరిశోధించాం. ఆ సమయంలో చెరువు లోపలివైపు ఒక చిన్న సొరంగం కనిపించింది.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

దాదాపు 10 అడుగుల పొడవున్న ఆ కర్రను సొరంగం లోనికి దూర్చాం. కర్ర మొత్తం లోపలికి పోయినా అడుగుకి మాత్రం తగలడంలేదు.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

దాని సొరంగం పైనున్న కొన్నిరాళ్ళను కూడా తొలగించిచూసాం.సొరంగం లోతు ఎంతో తెలియదుకానీ లోపల నీళ్ళు ప్రవహించే శబ్దంమాత్రం వినిపించసాగింది.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

అక్కడినుంచి పైకి వెళ్లి కట్టకు అవతలివైపున చూడగా ఆ రెండు బండరాళ్ళు, వాటి కిందనుంచి జలధార కనిపించింది.ఆ ధార అక్కడినుంచి కొన్నికిలోమీటర్లు ప్రయాణించి లక్న వరం చెరువులో కలిసిపోతుంది అని స్థానికులుచెప్పారు.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

దాంతో విషయం మొత్తం అర్థమైంది.అదేంటంటే కొండల్లోకురిసిన నీరు ముందుగా జలాశయంలోకి చేరుతుంది. అందులోని నీరు ఈ ప్రదేశం నుంచే లక్నవరం చేరటానికి వీలుగా చెరువు లోపలిభాగం నుంచి ఒక నీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

దాని మీద ఇతరులకు తెలీకుండా బండరాళ్ళు,మట్టీ కప్పారు.వాటి మీద కొన్నాళ్ళకు చెట్లు మొలిచి చూడటానికి మళ్ళీ సహజమైన చెరువులాగా మారిపోయింది.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

ప్రస్తుతం తెలంగాణారాష్ట్రంలో మంచి పర్యాటకప్రదేశంగా మారిన ఈ లక్నవరం చెరువు గణపతిదేవుని సోదరియైన లక్కమాంబ పేరు మీద 1230 - 1240 ల మధ్యకాలంలో స్వయంగా గణపతిదేవుడు
త్రవ్వించాడని ఈ స్థలపురాణం చెబుతుంది.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

ఎలా చేరాలి?

విమానాశ్రయం

వాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు మరియు అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

రైల్వే జంక్షన్

ఖాజీపేట రైల్వే జంక్షన్ ముఖద్వారమ్. వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందినది. వరంగల్‌కు సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఇది హైదరాబాదు, న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై మరియు కొలకత్తా రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి (రైలు జంక్షన్) ఖాజీపేట రైల్వే జంక్షనే.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ రైలు స్టేషను

వరంగల్ రైలు స్టేషను హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషను ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషనులలో పెద్ద రైలు స్టేషనులలో వరంగల్ రైలు స్టేషను ఒకటి.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

రోడ్డు మార్గం

హైదరాబాదు నుండి భోపాలపట్నం వరకు వేస్తున్న జాతీయరహదారి 202 నిర్మాణదశలో ఉంది. ఈ రహదారిలో వరంగల్ నుండి పోతుంది. వరంగల్ మరియు హనుమకొండ వద్ద రెండు ప్రధాన బస్సు స్టాండ్లు ఉన్నాయి.

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ ఒక మిరాకిల్ ప్రదేశం

వరంగల్ నుండి దూరప్రాంతాలకు వెళ్ళే డీలక్స్ బస్సులు బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదు, తిరుపతి, అనంతపూరు, హుబ్లి మరియు బెల్గాం లకు ఉన్నాయి. అలాగే స్టాండెడ్ ఎక్ష్ప్రెస్స్ బస్సులు గుంటూరు వయా విజయవాడ, చెన్నై, చెరియల్ మార్గంలో వరంగల్ ను చేరుకుంటాయి.