Search
  • Follow NativePlanet
Share
» »దెయ్యాలను దేవుడే స్వయంగా ఓడించిన భారతదేశంలోని ఏకైక దేవాలయం

దెయ్యాలను దేవుడే స్వయంగా ఓడించిన భారతదేశంలోని ఏకైక దేవాలయం

సామాన్యంగా దెయ్యం పట్టింది అంటే అటువంటివారిని వైద్యులు మానసిక రోగులు అని పిలుస్తారు.

By Venkatakarunasri

సామాన్యంగా దెయ్యం పట్టింది అంటే అటువంటివారిని వైద్యులు మానసిక రోగులు అని పిలుస్తారు. అయితే కొంతమంది మాత్రం దీనికంతా వైద్యులదగ్గరకు వెళ్ళుట అంత మంచిదికాదని దీనికంతా మందు తంత్రాలు అదేవిధంగా మంత్రాలు అని భావిస్తారు. మన హిందూ ధర్మదేవుడే కాకుండా ఇస్లాం ధర్మదేవుడు కూడా భూతాలను తరిమికొట్టుటలో అత్యంత శక్తివంతమైవున్నారు.

మన దేశంలో దేవతా మూర్తులకు ఎంత ప్రాముఖ్యత నిస్తారో, అంటే ప్రాముఖ్యత దెయ్యాలకూ ఇస్తారు. ఇక్కడ ఒక విచిత్రమైన దేవాలయముంది ఆ దేవాలయంలో స్వయంగా దేవతే భూతోచ్చాటన చేస్తారంట.

అట్లయితే ఆ దేవాలయం ఏది అని తెలుసుకోవాలని మీరు ఆసక్తిగా వున్నారా? అయితే వినండి ఆ మహిమాన్వితమైన దేవాలయముండేది రాజస్థాన్ లోని ద్వాస జిల్లలో. అయితే అక్కడ భూతోచ్చాటన చేసే ఆ మహిమాన్విత దేవతా మూర్తి ఎవరు ? ఏవిధంగా ఉచ్చాటన చేస్తారు అని అనేక ప్రశ్నలకు జవాబులు ఈ వ్యాసం ద్వారా చదవండి...

దెయ్యాలను దేవుడే స్వయంగా ఓడించిన భారతదేశంలోని ఏకైక దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఈ శక్తివంతమైన దేవాలయం ఉండేది రాజస్థాన్ లోని ద్వాస జిల్లలో. ఇదొక పవిత్రమైన హిందూ దేవాలయం. ఇక్కడ మెహంది పుర బాలాజీ దేవాలయముంది. ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి నెలకొనివున్నాడు.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఇతనే ఈ దేవాలయంలో భూతోచ్చాటన చేసే శక్తి కలిగివున్నాడు. హనుమంతుని దేవాలయాలు మన భారత దేశంలో చాలినన్ని వున్నాయి. అయితే భూతోచ్చాటన చేసే ఏకైక దేవాలయం ఏదంటే అది శ్రీ మెహందిపుర్ బాలాజీ అయి వున్నాడు.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఈ దేవాలయానికి అనేకమంది దేశ, విదేశాల నుంచి వచ్చి పరిశోధనలు చేసారు. అయితే ఇక్కడి ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి మాత్రం వారికి కూడా జవాబు దొరకటం లేదు.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఇక్కడి ఆంజనేయ స్వామే స్వయంగా భూతోచ్చాటన చేసే భయానకమైన దృశ్యాలను చూడవచ్చును. ఆ విధంగానే ఈ దేవాలయానికి నూరారు భక్తులు ప్రతి నిత్యం వస్తూవుంటారు. అదేవిధంగా స్వామిని దర్శించుకొనుటకు కూడా వస్తూవుంటారు.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఇక్కడకు వచ్చే అనేకమంది భక్తులు మటమంత్రం విద్యల వల్ల మరియు దుష్ట శక్తులనుంచి కష్టాలలో చిక్కుకున్నవారు. ఈ స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే అన్ని కష్టాలు పరిహారమవుతాయి అనే భక్తుల నమ్మకం.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఈ దేవాలయం యొక్క మరొక విశేషం ఏమంటే ఏదైనా జాతి, ధర్మ, భేద, భావంలేకుండా దేవాలయానికి దేశంలోని వారే కాకుండా విదేశాలనుంచి కూడా వస్తారంటే నమ్ముతారా?

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఇక్కడి భక్తులు బాలాజీ యొక్క దర్శనానికి తండోప తండాలుగా వస్తారు. ఈ స్వామి దేవాలయం ఒక కొండ మీద వుంది, అంతగా ప్రాముఖ్యత గాంచలేదు. అయితే ఈ బాలాజీవల్ల ఈ ద్వాస
జిల్లాలోని ఈ గ్రామం ఈనాడు ప్రసిద్దిగాంచినది.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఈ దేవాలయంలోని భూతోచ్చాటన సమయంలో సాధారణంగా పెద్దపెద్దగా అరుచుట, ఏడ్చుట, అరచుట ఇంకా అనేకమైన ఇతర కార్యకలాపాలు చేస్తారు. అందువల్ల కొందరు భక్తులు భయపడుట జరుగుతుంది. అందువలన ఈ దేవాలయానికి ధైర్యం వుంటే మాత్రం ఈ దేవాలయానికి వెళ్ళవచ్చును.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఈ దేవాలయంలో శ్రీ రాముని దేవాలయముంది. సాధారణంగా హనుమంతుడు ఎక్కడుంటాడో అక్కడ రాముడు వుండే వుండాలి. అదేవిధంగా రాముడు వున్న స్థలంలో హనుమంతుడు వుండేవుండాలి కదా?

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఈ దేవాలయంలో బాలాజీకి కొన్ని స్థలాల్లో కానుకలు మరియు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అందులో ఆర్ జి, ధరకష్ట్, బూందీ ఇంకా వివిధ రకాలు.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఈ దేవాలయంలో భూతోచ్చాటన చేయుటకు ఉత్తమమైన రోజులేవంటే అవి మంగళవారం మరియు శనివారం. ఈ రోజుల్లో అనేక మంది భక్తులు ఈ దేవాలయానికి ఎక్కువగా వస్తూవుంటారు.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ దేవాలయంలో పంచే ప్రసాదాన్ని ఇంటికి తీసుకునివెళ్ళకూడదు దానికి బదులుగా అక్కడే తినాలి. అలాకాకుండా తీసుకుని వెళితే కీడు సంభవిస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకంగా ఉంది.

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

మెహందీపూర్ బాలాజీ దేవాలయం

ఈ దేవాలయం వారంలో అన్ని రోజులూ తెరిచివుంటుంది. అంటే ముఖ్యంగా ఉదయం 6 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకూ ఈ మహిమాన్వితమైన దేవాలయానికి వెళ్ళవచ్చును.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

బెంగుళూరు నుంచి రాజస్థాన్ కి నేరుగా రైల్వే సదుపాయం వుంది. అదేవిధంగా విమానాశ్రయాలు కూడా వున్నాయి. డిల్లీనుంచి సుమారు 255 కిమీ,ఆగ్రానుంచి సుమారు 140 కి.మీలు ద్వాస నుంచి కేవలం 50కి.మీ దూరంలో ఈ మెహందీపూర్ బాలాజి దేవాలయం వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X