Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలంపూజ » ఆకర్షణలు
  • 01మలంపూజ తోటలు

    మలంపూజ తోటలని కేరళ బృందావనం గా పిలుస్తారు. ఇవి రిసర్వాయర్ ప్రాంత సమీపం లో కలవు. ఈ ప్రాంతం లో ఒక వైపు ప్రకృతి మరో వైపు మానవ నిర్మిత డాం ఎంతో అందంగా కనిపిస్తాయి. గార్డెన్ లో అందమైన పొడవైన కాలిబాటలు, పచ్చటి ప్రదేశాలు , ఆకర్షణీయమైన ఫౌంటైన్స్ , సుందరమైన కొలనులు, ఇంకనూ...

    + అధికంగా చదవండి
  • 02మలంపూజ డాం

    మలంపూజ డాం పాలక్కాడ్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది కేరళలో అతి పెద్ద సాగునీటి రిజర్వాయర్. ఒక మేసోనేరి డాం, ఒక మట్టి డాం కలిగి , ఎన్నో కాలువలు కలిగి ఉంటుంది. డాం వెనుక భాగం లో కల కొండలతో నేపధ్యం ఎంతో అందంగా ఉంటుంది.

    పాలక్కాడ్ పట్టణానికి సుమారు 10 కి.కమి. ల దూరం...

    + అధికంగా చదవండి
  • 03థ్రెడ్ గార్డెన్

    థ్రెడ్ గార్డెన్

    మలంపూజ లోని ఈ గార్డెన్ కు లక్షలాది పర్యాటకులు వస్తారు. ఇది ఒక విశిష్ట మైనది గాను మరియు అసాధరణమైనది గాను ఉంటుంది. దీనిలో ఇతర తోటలవలేనే పూవులు మొక్కలు వుంటాయి. కాని అవన్నీ కూడా దారం తో తయారు చేయబడి వుంటాయి.

    అయితే, ఈ మొక్కలు మరియు, పూవులు మెషిన్ తయారీ కాదు....

    + అధికంగా చదవండి
  • 04ఫాంటసీ పార్క్

    ఫాంటసీ పార్క్

    ఫాంటసీ పార్క్ మలంపూజ లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్. ఉత్తర కేరళ లో పర్యాటకులు అధికంగా చూసే ప్రదేశం. 1998 లో ఈ పార్క్ ఉత్తమ పర్యాటక ప్రదేశ అవార్డుని కేరళ టూరిజం  శాఖ నుండి పొందింది.

    పాలక్కాడ్ టవున్ కు 10 కి.మీ. ల దూరంలో కల ఈ పార్క్ సుమారు 15 ఎకరాలలో...

    + అధికంగా చదవండి
  • 05రాక్ గార్డెన్

    రాక్ గార్డెన్

    మలంపూజ లో కల రాక్ గార్డెన్ కేరళ లో ఈ రకం వాటిలో మొదటిది. ఇండియా లో రెండవ గార్డెన్ రాక్. ఇది మలంపూజ డాం మరియు గార్డెన్ల కు సమీపంగా ఉంటుంది. దాని ప్రత్యేకతతో ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఈ అద్భుత రాక్ గార్డెన్ రూప శిల్పి పద్మ శ్రీ బిరుదు ఇవ్వబడిన నెక్ చాంద్ సాయాని....

    + అధికంగా చదవండి
  • 06స్నేక్ పార్క్

    స్నేక్ పార్క్

    వివిధ రకాల సరీనృపాలు కలిగిన ఈ స్నేక్ పార్క్ మలంపూజ డాం మరియు మలంపూజ గార్డెన్ ల సమీపం లో కలదు. ఎన్నో రకాల పాములు ఉంటాయి. సంవత్సరం అంతా ఈ పార్క్ విజిటర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. అటవీ శాఖ నిర్వహించే ఈ పార్క్ లో విషపు పాములు మరియు విషం లేనివి కూడా వుంటాయి.

    ...
    + అధికంగా చదవండి
  • 07యక్షి విగ్రహం

    ఈ విగ్రహాన్ని కేరళ కళా ప్రియుల పనితనానికి ఒక మంచి ఉదాహరణగా చెపుతారు. ఈ విగ్రహం మలంపూజ గార్డెన్ ల లో ఉంది, ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్వత శ్రేణులు, మరియు పచ్చటి తోటలు నేపధ్యం గా గల ఈ విగ్రహం పర్యాటకుల కన్నుల విందుగా వుంటుంది.

    యక్షి...

    + అధికంగా చదవండి
  • 08ఉడాన్ ఖటోల

    ఉడాన్ ఖటోల

    ఉడాన్ ఖటోల అంటే ఇది ఒక పర్యాటకుల రోప్ వే . దీనిని మలంపూజ గార్డెన్ల లో పెట్టారు. మలంపూజ లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. సౌత్ ఇండియా లో ఇది మొదటి రోప్ వే గా కేరళకి వచ్చే పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది.ఈ రోప్ వేని గార్డెన్ లో సుమారు 60 అడుగుల ఎత్తు లో నిర్మించారు. సుమారు...

    + అధికంగా చదవండి
  • 09తేన్ కురుస్సి

    తేన్ కురుస్సి

    తెన్ కురుస్సి గ్రామం దాని సహజ అందాలకు మరియు వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి గాంచింది. ఇది పాలక్కాడ్ కు సుమారు 10 కి.మీ. దూరంలో కలదు. ఈ ప్రదేశానికి రోడ్డు మార్గం అనుకూలం. పాలక్కాడ్ పట్టణం నుండి తరచుగా బస్సులు కలవు. కొద్దిసేపు ప్రయాణం మాత్రేమే. తెన్ కురిస్సి నుండి ఒక...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue