Search
  • Follow NativePlanet
Share

నదౌన్ - పాండవ దేవాలయాలు

8

నదౌన్ , హిమాచల్ ప్రదేశ్ లో హమీర్పూర్ జిల్లాలో బియాస్ నది ఒడ్డున ఉన్న ఒక పేరొందిన పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి 508 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం పరిసరప్రాంతాల అందమైన దృశ్యాలను అందిస్తుంది. చారిత్రక కధనాల ప్రకారం నదౌన్ , నదౌన్ జాగీరుకు ప్రధాన కార్యాలయమే కాక వేసవిలో కాంగ్రా మహారాజు సంసార్ చంద్ కు సభా కార్యకలాపాలకు ఉపయోగపడేది.

ఈ పట్టణంలో శ్రీ గురుద్వారా సాహిబ్, బిల్-కాలేశ్వరాలయం, అంటార్-నదౌన్ కోట వంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. శ్రీ గురుద్వార్ సాహిబ్ బియాస్ నదిఒడ్డున ఉన్న ఒక సిక్కు తీర్థయాత్ర కేంద్రం. నదౌన్ కు సందర్శించ తలచిన పర్యాటకులు బిల్-కాళేశ్వర్ ఆలయాన్ని తప్పనిసరిగా చూడాలి. జానపదాల ప్రకారం భారత పురాణగాధ మహాభారతం లోని ఐదుగురు అన్నదమ్ములు పాండవులు ఈ దేవాలయాన్ని కట్టించారు. శివునికి చెందిన ఈ ఆలయానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేయడానికి వస్తారు.

కటోచ్ వంశానికి చెందిన సంసార్ చంద్ మహారాజు రాచరిక వారసత్వాన్ని ప్రతిబింబించే పురాతన చిత్రాలు ఉన్న అంటార్-నదౌన్ కోట కూడా పర్యాటకులకు ఒక ముఖ్య పర్యాటక ప్రదేశం. భార్మోటి గ్రామంలో ఉన్న పీర్-సాహిబ్ సమాధి నదౌన్ లో మరో ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ. పర్యాటకులు బియాస్ నదిలో చేపలుపట్టడం, తెప్పలపై ప్రయాణం చేయడం వంటివి కూడా వినోది౦చవచ్చు.

పర్యాటకులు నదౌన్ వాయు, రైలు, రోడ్డు మార్గాలద్వారా చేరవచ్చు. ఈ ప్రాంతానికి గగ్గల్, జ్వాలాముఖి సమీప విమానాశ్రయం, రైల్వే స్టేషన్. పర్యాటకులు మే నుండి జులై మాసాలాలో ఉండే వేసవిలో సందర్శించ వచ్చని సూచన. శీతాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కావున ఈ సమయంలో కూడా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

నదౌన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నదౌన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నదౌన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నదౌన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా: పర్యాటకులు, నదౌన్ కు బస్సులు ద్వారా సౌకర్యవంతంగా చేరవచ్చు. ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు జాతీయరహదారి 88, 70 ల గుండా దగ్గరి గమ్యస్థానాలు షిమ్లా, చండీగఢ్, హోషియార్ పూర్ నుండి సులువుగా అందుబాటులో ఉన్నాయి. నదౌన్లో ఉన్న బస్ స్టాప్ నుండి పట్టణాన్ని, దగ్గరి ప్రాంతాలను చూడటానికి టాక్సీ సౌకర్యం ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా : జ్వాలాముఖి రైలు స్టేషన్ ఈ ప్రాంతానికి అతి దగ్గరగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో ప్రత్యామ్నాయం కాంగ్రా రైలు స్టేషన్, నదౌన్ నుండి సుమారు 44 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకులు అద్దె టాక్సీలు లేదా బస్సుల ద్వారా ఈ రైలు స్టేషన్ల నుండి నదౌన్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నదౌన్ ను వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులువుగా చేరవచ్చు. వాయుమార్గం ద్వారా: గగ్గల్ విమానాశ్రయం నదౌన్ కు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి దగ్గరి విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రధాన గమ్యస్థానాలు చండీగఢ్, ఢిల్లీ, కులు లకు చక్కటి అనుసంధానాన్ని కల్గి ఉంది. పర్యాటకులు విమానాశ్రయం నుండి అద్దె టాక్సీలు లేదా క్యాబ్ల ద్వారా నదౌన్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Jul,Tue
Return On
29 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Jul,Tue
Check Out
29 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Jul,Tue
Return On
29 Jul,Wed