Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నల్దేరా

నల్దేరా - సుందర దృశ్యాల పర్వత పట్టణం.

13

నల్దేరా, హిమాచల ప్రదేశ్ లో సముద్రమట్టానికి 2044 మీటర్ల ఎగువన ఉన్న సుందర దృశ్యాల పర్వత పట్టణం. ఈ పట్టణం పేరు రెండు పదాల కలయిక, నాగ్, దేరా, అంటే నాగరాజు నివాసం. నాగదేవతకు చెందిన మహునాగ్ ఆలయం, ఈ ప్రాంతంలోని ఒక ముఖ్య ధార్మిక ప్రదేశం.

చారిత్రిక ఆధారాల ననుసరించి, బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ అందమైన పర్వత ప్రాంతాన్ని కనుగొన్నాడు. అతను పరిసరాలను చూసి ఆశ్చర్యపోయి, ఈ ప్రాంతంలో ఒక గోల్ఫ్ కోర్సు ను కట్టిద్దామని నిర్ణయించుకొన్నాడు. హిందీ, బెంగాలీ, గోర్ఖా, నేపాలీ, టిబెటన్ లతో బాటుగా ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారి ప్రభావం కారణంగా ఇంగ్లీషు కూడా మాట్లాడతారు.

ఈ పర్వత ప్రాంతం గోల్ఫ్ కోర్సు కు ప్రసిద్ధి చెందింది, దీనిని భారత దేశ౦లోని వాటిల్లో పురాతన మైనదిగా, ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. 18 -రంధ్రాల గోల్ఫ్ కోర్సుతో బాటుగా ఈ ప్రాంతం ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా జూన్ నెలలో జరిగే సిపి ఉత్సవం వీటిలో ఒకటి. మరొక ప్రసిద్ద ఉత్సవం ‘ జోట్టన్ కా మేల’, ఎద్దు పోరాటాలకు కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం ప్రతి ఏటా అక్టోబర్లో జరుగుతుంది. చబ్బ, తట్టపని, శైలి పీక్, మహాకాళి ఆలయం, కోగి మాత ఆలయం నల్దేరా లోని ఇతర ప్రధాన ఆకర్షణలు.

నల్దేరా, ప్రధాన రవాణా సౌకర్యాల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు చక్కటి అనుసంధానాన్ని కల్గి ఉంది. ఇక్కడకు దగ్గరగా ఉన్న జుబ్బర్ హట్టి విమానాశ్రయం ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలను కలుపుతుంది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) ఈ పర్వత ప్రాంతానికి దగ్గరగా ఉంది.

ఈ ప్రాంతానికి కల్క రైలు స్టేషన్ 19 కిలోమీటర్ల దూరంతో అతి దగ్గరగా ఉంది. ఇది ముంబై, న్యూ ఢిల్లీ వంటి నగరాలకు చక్కటి అనుసంధానాన్ని కల్గిఉంది. పర్యాటకులకు నల్దేరాకు సిమ్లా , మషోబ్ర నుండి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి.

ఈ అందమైన పర్వత ప్రాంతానికి మార్చ్ నుండి జూన్ నెలల మధ్య, సెప్టెంబర్ నుండి నవంబర్ నెలల మధ్య సందర్శనకు వెళ్ళ వచ్చు.

నల్దేరా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నల్దేరా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నల్దేరా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నల్దేరా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా: ఈ ప్రాంతం నుండి షిమ్లా, మశోబ్రా వంటి వేర్వేరు ప్రదేశాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా : నల్దేరా నుండి కల్క రైలు స్టేషన్ అతి దగ్గరగా సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైలు స్టేషన్ నుండి కోల్కత, ముంబై, ఢిల్లీ, అమృత్సర్ వంటి భారతీయ నగరాలకు చక్కటి మార్గం ఉంది. పర్యాటకులు రైలు స్టేషన్ నుండి నల్దేరా పట్టణానికి అందుబాటులో ఉన్న టాక్సీలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నల్దేరా పట్టణానికి వాయు, రైలు, రోడ్డు మార్గాల వంటి ప్రధాన రవాణా సౌకర్యాల ద్వారా సులువుగా చేరవచ్చు. వాయుమార్గం ద్వారా : జుబ్బార్ హట్టి విమానాశ్రయం, నల్దేరా నుండి అతి దగ్గరగా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో షిమ్లాలో ఉంది. ఈ విమానాశ్రయం నుండి ఢిల్లీ, ముంబై, చండీగఢ్, శ్రీనగర్ వంటి ప్రాంతాలకు చక్కటి అనుసంధానం ఉంది. నగర కేంద్రానికి చేరడానికి విమానాశ్రయం నుండి పర్యాటకులకు అద్దె టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) నల్దేరాకు దగ్గరగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed