Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పాచ్ మారి

పాచ్ మారి - క్వీన్ అఫ్ సాత్పూర!

27

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పంచమర్హీ ఒకటి మాత్రమే హిల్ స్టేషన్. దీనిని సాత్పూర కి రాణి లేదా క్వీన్ అఫ్ సాత్పూర అని పిలుస్తారు. ఇది సాత్పూర పర్వత శ్రేణులలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 1110 మీటర్ల ఎత్తున కలదు.

పాచ్ మారి స్థానిక తెగల చరిత్ర

పాచ్ మారి గోండ్ తెగ గిరిజన వంశస్తుల కు రాజధాని. గోండ్ తెగ రాజు భావుట సింగ్. 1857 సంవత్సరం లో బ్రిటిష్ ఆర్మీ కెప్టైన్ జేమ్స్ ఫోర్స్య్త్ పంచమర్హీ హిల్ స్టేషన్ ను కనుగొని ప్రపంచానికి పరిచయం చేసాడు. పంచామారి లో నేటి ఆధునికతలకు అతడే కారణం. అతని కారణంగా ఈ హిస్స్ స్టేషన్ ఒక ప్రతిష్టాత్మక హిల్ స్టేషన్ గా రూపొందింది. ఇండియా లో ఇది అతి ఎత్తైన ప్రదేశం కావటం చేత బ్రిటిష్ వారు దీనిని వారి సైనిక స్థావరంగా రూపొందించారు. 2009 సంవత్సరం లో పంచమర్హీ ప్రాంతాన్ని యునెస్కో సంస్థ జీవ వైవిధ్య పరి రక్షణా ప్రాంతంగా ప్రకటించింది.

పాచ్ మారి లోను, చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు

పాచ్ మారి పర్యటనలో టూరిస్టులు అనేకం చూడవచ్చు. వింధ్య - సాత్పూర పర్వత శ్రేనులలలో దూప్ ఘర్ అత్యధిక ఎత్తైన ప్రాంతం కాగా సెంట్రల్ ఇండియా లో ఇది పంచ్మర్హి ప్రాంతం లో వుంది. పంచమర్హీ సాసర్ ఆకారం లో వుండే ఒక చక్కటి వేసవి రిసార్ట్. ఇది ఒక సైనిక స్థావరంగా కూడా పేరు పడింది. ఇక్కడ అనేక పురాతన గుహలు, స్మారకాలు, వాటర్ ఫాల్స్, సహజ ప్రకృతి దృశ్యాలు, జంతు జాలాలు, రాకీ హిల్స్, దట్టమైన పచ్చటి అడవులు, గల గల పారే జలపాతాలు, అన్నిటికి మించి చక్కటి వాతావరణంతో ప్రకృతి మాతగా పర్యాటకులను పలుక రిస్తుంది. సూర్యాస్తమయాన్ని చూసేందుకు పంచమర్హీ సరైన ప్రదేశం. హంది ఖో, జత శంకర్, కేవ్, పాండవ కేవ్, అప్సర విహార్, బీ ఫాల్స్, దాచేస్ ఫాల్స్, ఎత్తైన .ప్రదేశాలు పంచమర్హీ లో మరి కొన్ని ఆకర్షణలు.

పాచ్ మారి పర్యటన ఎలా, ఎపుడు ? పాచ్ మారి వాతావరణం సంవత్సరం పొడవునా అద్భుతంగా వుంటుంది. కనుక ఎపుడైనా సందర్శించవచ్చు. అయితే అక్టోబర్ నుండి జూన్ వరకూ అనుకూలమైన ఉత్తమ సమయం. ఈ ప్రదేశం చేరాలంటే, భోపాల్ కు ట్రైన్ లేదా ఫ్లైట్ లో చేరి అక్కడ నుండి రోడ్డు మార్గం లో ప్రయాణించాలి.

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పంచమర్హీ ఒకటి మాత్రమే హిల్ స్టేషన్. దీనిని సాత్పూర కి రాణి లేదా క్వీన్ అఫ్ సాత్పూర అని పిలుస్తారు. ఇది సాత్పూర పర్వత శ్రేణులలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 1110 మీటర్ల ఎత్తున కలదు.

పాచ్ మారి స్థానిక తెగల చరిత్ర

పంచమర్హీ గోండ్ తెగ గిరిజన వంశస్తుల కు రాజధాని. గోండ్ తెగ రాజు భావుట సింగ్. 1857 సంవత్సరం లో బ్రిటిష్ ఆర్మీ కెప్టైన్ జేమ్స్ ఫోర్స్య్త్ పంచమర్హీ హిల్ స్టేషన్ ను కనుగొని ప్రపంచానికి పరిచయం చేసాడు. పంచామారి లో నేటి ఆధునికతలకు అతడే కారణం. అతని కారణంగా ఈ హిస్స్ స్టేషన్ ఒక ప్రతిష్టాత్మక హిల్ స్టేషన్ గా రూపొందింది. ఇండియా లో ఇది అతి ఎత్తైన ప్రదేశం కావటం చేత బ్రిటిష్ వారు దీనిని వారి సైనిక స్థావరంగా రూపొందించారు. 2009 సంవత్సరం లో పంచమర్హీ ప్రాంతాన్ని యునెస్కో సంస్థ జీవ వైవిధ్య పరి రక్షణా ప్రాంతంగా ప్రకటించింది.

పాచ్ మారి లోను, చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు

పాచ్ మారి పర్యటనలో టూరిస్టులు అనేకం చూడవచ్చు. వింధ్య - సాత్పూర పర్వత శ్రేనులలలో దూప్ ఘర్ అత్యధిక ఎత్తైన ప్రాంతం కాగా సెంట్రల్ ఇండియా లో ఇది పంచ్మర్హి ప్రాంతం లో వుంది. పంచమర్హీ సాసర్ ఆకారం లో వుండే ఒక చక్కటి వేసవి రిసార్ట్. ఇది ఒక సైనిక స్థావరంగా కూడా పేరు పడింది. ఇక్కడ అనేక పురాతన గుహలు, స్మారకాలు, వాటర్ ఫాల్స్, సహజ ప్రకృతి దృశ్యాలు, జంతు జాలాలు, రాకీ హిల్స్, దట్టమైన పచ్చటి అడవులు, గల గల పారే జలపాతాలు, అన్నిటికి మించి చక్కటి వాతావరణంతో ప్రకృతి మాతగా పర్యాటకులను పలుక రిస్తుంది. సూర్యాస్తమయాన్ని చూసేందుకు పంచమర్హీ సరైన ప్రదేశం. హంది ఖో, జత శంకర్, కేవ్, పాండవ కేవ్, అప్సర విహార్, బీ ఫాల్స్, దాచేస్ ఫాల్స్, ఎత్తైన .ప్రదేశాలు పంచమర్హీ లో మరి కొన్ని ఆకర్షణలు.

పాచ్ మారి పర్యటన ఎలా, ఎపుడు ?

పాచ్ మారి వాతావరణం సంవత్సరం పొడవునా అద్భుతంగా వుంటుంది. కనుక ఎపుడైనా సందర్శించవచ్చు. అయితే అక్టోబర్ నుండి జూన్ వరకూ అనుకూలమైన ఉత్తమ సమయం. ఈ ప్రదేశం చేరాలంటే, భోపాల్ కు ట్రైన్ లేదా ఫ్లైట్ లో చేరి అక్కడ నుండి రోడ్డు మార్గం లో ప్రయాణించాలి.

పాచ్ మారి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పాచ్ మారి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పాచ్ మారి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పాచ్ మారి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం మధ్య ప్రదేశ్ లోని సమీప ప్రదేశాల నుండి పంచామారి కి రోడ్డు మార్గం కలదు. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు భోపాల్, పిపారియ లేదా నాగపూర్ ల నుండి పంచామారి కి నడుస్తాయి. లక్జరీ బస్సు లు టాక్సీ లు కూడా లభ్యంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం హౌరా - ముంబై ట్రాక్ లోని జబల్ పూర్ రైల్ లైన్ పై కల పిపారియా రైలు స్టేషన్ పంచామారి కి సమీప రైలు స్టేషన్. ఇది మంచామారి కి 47 కి. మీ. ల దూరం లో కలదు. అయితే, భోపాల్ సమీప ప్రధాన రైలు స్టేషన్ భోపాల్ నుండి పంచామారి సుమారు 200 కి. మీ. ల దూరం వుంటుంది. నాగపూర్ నుండి కూడా పంచామారి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పంచ మరి కి సమీప ఎయిర్ పోర్ట్ రాజ భోజ్ ఎయిర్ పోర్ట్. ఇది భోపాల్ లో కలదు. ఇది పంచామారి కి 195 కి. మీ. ల దూరం. ఇక్కడ నుండి ఢిల్లీ, బొంబాయి మరియు గ్వాలియర్ లకు విమానాలు నడుస్తాయి. భోపాల్ నుండి పంచామారి కి టాక్సీ లేదా బస్సు లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue