Search
  • Follow NativePlanet
Share

పాలి - పారిశ్రామిక నగరం

14

పాలి పట్టణాన్ని పారిశ్రామిక నగరం అని కూడా అంటారు. ఇది రాజస్ధాన్ రాష్ట్రంలో కలదు. పాలి జిల్లాకు పాలి జిల్లా ప్రధాన కార్యాలయం. ప్రసిద్ధి చెందిన ఈ యాత్రిక ప్రదేశం బండి నది ఒడ్డున కలదు. గతంలో దీనిని పల్లిక లేదా పల్లి అనేవారు. ఈ ప్రదేశానికి ఈ పేరు పాలివాల్ బ్రాహ్మణుల కారణంగా వచ్చింది. పురాతన కాలంలో వారు ఈ ప్రదేశంలో నివసించేవారు. ఈ ప్రదేశంలో అనేక వస్త్ర తయారీ పరిశ్రమలు కలవు. ప్రాచీన కాలంనుండి ఇక్కడ వస్త్ర తయారీ వ్యాపారం జరుగుతోంది.

ఈ ప్రదేశం జైన దేవాలయాలకు, కోటలకు, తోటలకు, మ్యూజియంలకు ప్రసిద్ధి. పాలిలో కల నవలక దేవాలయం ఇక్కడి పుణ్య క్షేత్రాలలో ఒకటి. దీనిని నౌలఖ జైన దేవాలయం అని కూడా అంటారు. ఇది. అందమైన శిల్పశైలికి ప్రసిద్ధి. ఈ జైన దేవాలయంలో 23వ తీర్ధంకరులుంటారు. పాలిలో పరశురామ్ మహాదేవ్ దేవాలయం, చాముండ మాత దేవాలయం, సోమనాధ్ దేవాలయం, హటుండి రత మహాబీర్ స్వామి దేవాలయాలు కూడా కలవు.

దేవాలయాలే కాకుండా, బంగూర్ మ్యూజియం కూడా పలిలో చూడతగిన ప్రదేశం. ఈ మ్యూజియం నగరంలోని పాత బస్ స్టాప్ కు సమీపంలో కలదు. పర్యాటకులు ఇక్కడ అరుదైన వస్తువులను పురాతన నాణేలను, రాచ దుస్తులు, బంగారు నగలు వంటివి చూడవచ్చు. ఇక్కడే కల లఖోటియా గార్డెన్ కూడా చూడవచ్చు. ఇది నగరం మధ్య లో కలదు. ఈ గార్డెన్ లో ఒక శివాలయం కలదు. అనేక మంది భక్తులు దీనిని సందర్శిస్తారు.

పాలిలో అనేక దిగుడు బావులు కలవు. వీటిని స్ధానికులు బవోరి లు అంటారు. సోజత్ కూడా ఒక పర్యాటక ఆకర్షణ. ఇక్కడ హెన్నా అనే ఔషధ మొక్క సాగవుతుంది. దీనినే గోరింటాకు అంటారు. దీనితో చర్మంపై రంగుల డిజైన్లు వేసుకోవచ్చు. నింబో కా నాధ్, అదీశ్వర్ దేవాలయం సూర్య నారాయణ దేవాలయం కూడా ప్రసిద్ధి చెందినవి.

పాలి వాయు, రైలు, మరియు రోడ్డు మార్గాలలో చేరవచ్చు. జోధ్ పూర్ సమీప విమానాశ్రయం. ఇక్కడినుండి ఢిల్లీ, బెంగళూరు, కోల్ కటా, ముంబై లకు తరచుగా విమానాలు కలవు. పర్యాటకులు ట్రైన్ లో కూడా చేరవచ్చు. జాతీయ రహదారి 111 పాలి ని బిలాసపూర్ మరియు అంబికాపూర్ ల వద్ద కలుపుతుంది. పర్యాటకులు పాలి నుండి జోధ్ పూర్, ఉదయపూర్ లకు బస్ సర్వీసులు కూడా ఉపయోగించుకోవచ్చు.

పాలి వాతావరణం వేడితో కూడి పొడిగా ఉంటుంది. ఇది ఒక ఎడారి ప్రాంతంలో కలదు. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీ సెల్షియస్ వరకు చేరుతుంది. పాలి సందర్శనకు శీతాకాలం అనువైనది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు గల ఆహ్లాదకర వాతావరణంలో పాలి సందర్శన పర్యాటకులకు సంతోషాన్నిస్తుంది.

పాలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పాలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పాలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పాలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం పర్యాటకులు పాలి పట్టణాన్ని ప్రభుత్వ లేదా ప్రయివేటు బస్ లలో అజ్మీర్ మరియు జోధ్ పూర్ లనుండి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    There is no railway station available in పాలి
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం. పాలికి సమీపంలో జోధ్ పూర్ విమానాశ్రయం 80 కి.మీ.ల దూరంలో కలదు. జోధ్ పూర్ విమానాశ్రయంనుండి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతి రోజూ విమానాలు కలవు. ఉదయ్ పూర్, జైపూర్, ముంబై లనుండి జోధ్ పూర్ కు విమానాలు కలవు. పర్యాటకులు జోధ్ పూర్ విమానాశ్రయం నుండి టాక్సీలలో పాలి చేరవచ్చు. రైలు ప్రయాణం పాలి కి రైలు స్టేషన్ కలదు. ఇక్కడినుండి గువహతి, బికనీర్, జోధ్ పూర్, జైపూర్, అజ్మీర్, పూనే, బెంగళూరు, రానక్ పూర్, యశ్వంత్ పూర్, ఢిల్లీ, మైసూర్ మరియు అహ్మదాబాద్ లకు తరచుగా రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి పాలికి క్యాబ్ లు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu