Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పట్టడక్కాల్

పట్టడక్కాల్ - చాళుక్యుల యుగం నాటికి ఒక ప్రయాణం

20

పట్టడకాల్ కు ఒక్కసారి ప్రయాణం చేస్తేచాలు, దక్షిణ భారత దేశంలో చాళుక్యుల పాలనా కాలంనాటి వైభవం చూసినవారం అవుతాము. పట్టడకాల్ అంటే అర్ధం కెంపుల కిరీట నగరం అని చెపుతారు. చాళుక్యుల పాలనాకాలంలో ఈ నగరం వైభవంతో తులతూగేది. పట్టడకాల్ పట్టణం మాలప్రభ నది పై బాగల్ కోట జిల్లాలో ఉంది.   

ఒకప్పుడు ఈ పట్టణంలో రాజులు నివసించేవారు. ఈ పట్టణం తొమ్మిది హిందూ దేవాలయాలకు, ఒకజైన్ మందిరానికి ప్రసిద్ధి. వీటిని చాళుక్య రాజులు 7వ మరియు 8వ శతాబ్దాలలో నిర్మించారు. ఈ దేవాలయాల శిల్ప కళా వైభవం అద్భుతంగా ఉండి, ఈ ప్రదేశం అంతా కూడా ప్రపంచ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తించింది.

పట్టడకాల్ దేవాలయాలలో అద్భుతమైన ఉత్తర మరియు దక్షిణ భారత దేశ ప్రాంతాల శిల్ప కళా శైలి గోచరిస్తుంది. ఈ రెండు శైలుల కలయికే విరూపాక్ష దేవాలయం. ఈ దేవాలయాన్ని 740 సంవత్సరంలో రాణి లకుమాదేవి నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. పల్లవ రాజులపై తన భర్త రెండవ విక్రమాదిత్యుడి ఘన విజయానికిగాను ఆమె ఈ దేవాలయం నిర్మించింది.

పట్టడకాల్ ఐ హోళే నగరానికి 10 కి.మీ.లు, బాదామి కి 22 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ నగరాలు కూడా చాళుక్యుల రాజధానులే. చాళుక్య కళా వైభవం కలిగి ఉంటాయి. పట్టడకాల్ బస్ లేదా ట్రైన్ లో చేరవచ్చు. సమీప రైలు స్టేషన్ బాదామిలో కలదు.  

పట్టడక్కాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పట్టడక్కాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పట్టడక్కాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పట్టడక్కాల్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - పర్యాటకులు బాదామి లేదా రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాలనుండి బస్సులు, టాక్సీలు ఉపయోగించి కూడా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పట్టడకాల్ కు ప్రత్యేక రైలు స్టేషన్ లేదు. 24 కి.మీ. ల దూరంలోని బాదామి రైలు స్టేషన్ దీనికి దగ్గర. ఈ రైలు స్టేషన్ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు ప్రదేశాలకు చేరవచ్చు. పర్యాటకులు స్ధానిక బస్సులు, టాక్సీలు అద్దెకు తీసుకొని ఇక్కడనుండి పట్టడకాల్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పట్టడకాల్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం బెల్గాం విమానాశ్రయం పట్టడకాల్ కు స్ధానిక విమానాశ్రయం ఇది సుమారు 205 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి అంతర్జాతీయ విమానాశ్రయం బెంగుళూరు లో కలదు. ఇది 448 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడినుండి ఐరోపా, ఆసియా, అమెరికా దేశాలకు, దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jun,Thu
Return On
12 Jun,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jun,Thu
Check Out
12 Jun,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jun,Thu
Return On
12 Jun,Fri