Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూణే » ఆకర్షణలు » పాతాళేశ్వర్ గుహాలయం

పాతాళేశ్వర్ గుహాలయం, పూణే

5

పాతాళేశ్వర్ దేవాలయం 8 వ శతాబ్దానికి చెందినది – కనీసం 1400 ఏళ్ళ క్రితంది. పూణే లోని జంగ్లీ మహారాజ్ రోడ్ లో ఈ గుడి వుంటుంది. పాతాళ లోకపు దేవుడు కాబట్టి ఈ గుడికి పాతళేశ్వర్ దేవాలయం అనే పేరు వచ్చింది.నిర్మాణ శైలిలో ఈ గుడి ఎలిఫెంటా గుహలను, ఎల్లోర గుహలను తలపిస్తుంది.

ఈ దేవాలయం లోని ఆశ్చర్యం గొలిపే విషయం ఏమంటే దీన్ని ఒకే ఒక పెద్ద రాయి నుంచి తొలిచారు. ఈ గుహాలయంలో శివ లింగాన్ని కూడా చూడవచ్చు.ఈ గుడిని అన్ని రోజుల్లోని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 దాకా దర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat