దేసురి పాలి జిల్లా లోని దేసురి రానక్ పుర్ పట్టణానికి 25 కి.మీ. దూరంలో గల చిన్న గ్రామం.శివుడు, నవి మాత, హనుమాన్ దేవాలయాలవల్ల ఈ ప్రాంతం ప్రాధాన్యత సంతరించుకుంది.దేసురి కి దగ్గరలో గల కొండలలో పరశురాం మహాదేవ దేవాలయం ఉంది.