Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రుద్ర ప్రయాగ

రుద్ర ప్రయాగ - రుద్రుడి పవిత్ర నివాసం !

24

రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడు. రుద్రప్రయాగ జిల్లా మూడు జిల్లాలలో నుండి కొంత కొంత భాగం తీసుకొనబడి ఏర్పరచబడినది. ఆ జిల్లాలు చమోలి, పౌరి మరియు తెహ్రి జిల్లాలు. ఈ జిల్లాను 16 సెప్టెంబర్ , 1997 లో ప్రకటించారు. ఈ టవున్ మందాకినీ మరియు అలకనంద నదుల సంగమంలో కలదు.

పర్యాటకులు మరొక ప్రసిద్ధ ఆకర్షణ అయిన జగదంబ టెంపుల్ కూడా రుద్రప్రయాగ్ టెంపుల్ సమీపంలో చూడవచ్చు.అగస్త్యముని టవున్ లో కల అగస్తేశ్వర్ మహాదేవ టెంపుల్ ను కూడా పర్యాటకులు దర్శిస్తారు. అగస్త్య మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసాడని చెపుతారు. రుద్రప్రయాగ్ లో దేవోరియ సరస్సు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. సముద్ర మట్టానికి 2438 మీటర్ల ఎత్తున కల ఈ సరస్సు చౌఖంబ శ్రేణులతో పాటు ఇక్కడే కల గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ, యమునోత్రి మరియు నీల కంట శిఖరాలను చూపుతుంది. ఇక్కడ బర్డ్ వాచింగ్, బోటింగ్ మరియు యాన్గ్లింగ్ లు ఆనందించవచ్చు.

ఇక్కడ కల త్రియుగినారాయన్ అనే చిన్న గ్రామంలో హవన్ కుండ్ అనే నిరంతరం వెలిగే జ్యోతిని కూడా చూడవచ్చు. స్థానికుల నమ్మకాల మేరకు ఈ గ్రామం హిమవత్ రాజ్య రాజధాని అని ఇక్కడ ఈ జ్యోతి సమక్షంలో పార్వతీ పరమేస్వర్లు వివాహం చేసుకున్నారని చెపుతారు. రుద్ర ప్రయాగ్ లో ఇంకనూ చూడవలసినవి గుప్తకాశి, ఉఖి మట్ , వాసుకి తాల్, జఖోలి మరియు తుంగనాత్ వంటివి కలవు. టూరిస్టులు కలిమాట్, కార్తిక్ స్వామీ టెంపుల్, ఇంద్రసాని మానస దేవి టెంపుల్, చంద్రశిల, మా హరియాలి దేవి టెంపుల్, కోటేశ్వర్ టెంపుల్ మరియు, మాడ మహేశ్వర్ గుళ్ళు చూడవచ్చు.

రుద్రప్రయాగ్ వాయు, రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి వుంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.

రుద్ర ప్రయాగ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రుద్ర ప్రయాగ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రుద్ర ప్రయాగ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రుద్ర ప్రయాగ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రుద్రప్రయాగ్ నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గం లో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవి లో న్యూ ఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగా నే వెళతాయి. రిషికేశ్ నుండి రుద్రప్రయాగ్ కు రెగ్యులర్ బస్సు లు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైన్ ప్రయాణం రుద్రప్రయాగ్ కు రుషి కేష్ రైలు స్టేషన్ సమీపం. కొన్ని రైళ్ళ తో ఇది ఒక చిన్న రైలు స్టేషన్. అయితే 24 కి. మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    రుద్రా ప్రయగ్ కు వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. విమాన ప్రయాణం రుద్రప్రయాగ్ కు సమీప ఎయిర్ బేస్ సుమారు 183 కి. మీ. ల దూరం లోని దేహ్రా దూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి రుద్రా ప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jun,Wed
Check Out
11 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu