Search
  • Follow NativePlanet
Share

సోండా - అనేక మఠాలకు పుట్టినిల్లు

7

సోండా లేదా సోడి అనేది ఒక దేవాలయాల పట్టణం మరియు వాదిరాజ మఠం కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. సిర్సి పట్టణానికి దగ్గరగా ఉంది.  సోండా సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తున ఉంది. 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు పాలించిన స్వాది రాజుల పాలనలో ఒక ప్రధాన పట్టణంగా విలసిల్లేది. శ్రీ వాదిరాజ ఇక్కడ ఒక మఠాన్ని స్ధాపించారు. శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతానికి నాంది పలికారు.  

పర్యాటకులు సోండా పట్టణాన్ని  ఎందుకు దర్శిస్తారు? ఇక్కడి దేవాలయం శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే త్రివిక్రమ భగవానుడిది. త్రివిక్రమ దేవుడి విగ్రహం ఎంతో బాగుంటుంది. బయటి ప్రాంగణంలో రాతి రధం పండుగల సమయంలో రధోత్సవానికి ఉపయోగిస్తారు. ఈ రాతి రధం లోపల శ్రీ మహాలక్ష్మీ మరియు త్రివిక్రముడు ఉంటారు. దేవాలయానికి ఉత్తర దిక్కుగా మఠ ప్రవేశంలో రాజంగన ఉంటుంది. దీనిని చేరాలంటే 24 మెట్లు దిగాలి. ఈ ప్రదేశంలో వంటగది, స్టోర్స్, పూజా మందిరం ఉంటాయి.

సోండా గ్రామంలో ఒక పురాతన కోట ఉంటుంది. అనేక పురాతన, చిన్న చిన్న ఫిరంగులుంటాయి. ఇక్కడ వాదిరాజ మఠమే కాక, రెండు ఇతర మఠాలు కూడా ఉంటాయి. ఇవి అకలంగ మఠం మరియు స్వర్ణవల్లి మఠంగా చెపుతారు. ఇక్కడే ఒక జైన మందిరం కూడా ఉంది. దేవాలయంలో వెంకటరమణ స్వామి ఉంటారు. చారిత్రక మరియు మతపర ప్రాధాన్యతతో కూడిన దేవాలయాలు, మఠాల కారణంగా సోండా లేదా సోడి తప్పక చూడదగిన ప్రదేశం.

సోండా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సోండా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సోండా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సోండా

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - సోండాకు సమీపానగల సిర్సి పట్టణం నుండి తరచుగా బస్ లు ప్రయాణిస్తాయి. బెంగుళూరు, హుబ్లి, సిర్సి ల నుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు నడుపుతోంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - సోండాకు రైలు స్టేషన్ లేదు. సుమారు 70 కి.మీ.ల దూరంలో కుంటా రైలు స్టేషన్ దీనికి సమీప రైలు స్టేషన్. కుంటా నుండి గోవా, మంగుళూరు, పాన్ జిం వంటి ప్రదేశాలకు రైళ్ళు నడుస్తాయి. టూరిస్టులకు అద్దె ప్రాతిపదికగా వాహనాలు లబ్యం అవుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సోండా ఎలా చేరాలి? విమాన ప్రయాణం సోండాకు 111 కి.మీ.ల దూరంలో గల హుబ్లీ విమానాశ్రయం దేశీయ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. ఐరోపా, ఆసియా, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల వారికి డబోలిం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా పని చేస్తుంది. ఇక్కడినుండి అనేక చార్టర్ విమానాలు అందుబాటులో ఉంటాయి. సోండా నుండి డబోలిం విమానాశ్రయం సుమారు 233 కి.మీ. ల దూరం ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu