Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శ్రావణబెళగొళ

శ్రావణబెళగొళ - ఎత్తుగా నిలబడిన గోమతేశ్వరుడు

13

శ్రావణబెళగొళ పట్టణంలోకి ప్రవేశించకుండానే 17.5 మీటర్ల ఎత్తుగల గోమతేశ్వర విగ్రహం దూరంనుండే కనపడుతుంది. ఎత్తైన ఈ విగ్రహం సుమారుగా క్రీ.శ 978 కాలంనాటికి చెంది శ్రావణబెళగొళ పట్టణంఎంతో ప్రధానమైన జైన యాత్రా స్ధలం గా ప్రాచీన కాలంనుండి ఉన్నదనేటందుకు నిదర్శనంగా ఉంది.

విగ్రహాలు మరియు శిలా శాసనాలు శ్రావణబెళగొళ అంటే తెల్లటి సరస్సులో మత పరివ్రాజకుడని అర్ధం చెపుతారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏక శిలా విగ్రహాలలో ఒకటి.  విగ్రహమే కాక, శ్రావణబెళగొళ మరికొన్ని గత వైభవాలను కూడా అందిస్తుంది. రాజు చంద్రగుప్త మౌర్యుడు ఎన్నో సంవత్సరాలపాటు యుద్ధం చేసి, సభలు తీర్చి అలసిపోయి శ్రావణబెళగొళ కొండలపై ప్రశాంత జీవితాన్ని కోరుకొన్నాడు. 

దక్షిణ భారతదేశంలో జైన మతం వ్యాప్తికి ఈ రాజు ఎంతో కృషి చేశాడు. చరిత్రకారులకు ఈ పట్టణం సుమారు క్రీ.శ. 600 నుండి క్రీ.శ.1830 వరకు జరిగిన అనేక అంశాలకు సంబంధించిన శాసనాలు ప్రసాదిస్తుంది. వివిధ వంశాల రాజులు గంగ, హొయసలలు, ఒడయార్లు గురించిన సమాచారం తెలియజేస్తుంది. లిఖిత రూపంలో ఉన్న ఈ గ్రంధాలు పురాతన యుగాల జీవితాలు ఎలా ఉన్నాయనేది తెలియజేస్తాయి.

శ్రావణబెళగొళకు సమీప బస్ స్టేషన్ చన్నరాయపట్న. బెంగుళూరు, మైసూర్ ల నుండి చన్నరాయపట్న బస్ ప్రయాణం చేయవచ్చు. మిగిలిన దూరం స్ధానిక రవాణా వాహనాలు ఉపయోగించాలి.  

శ్రావణబెళగొళ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శ్రావణబెళగొళ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శ్రావణబెళగొళ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శ్రావణబెళగొళ

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి శ్రావణబెళగొళకు ప్రతిరోజూ కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు నడుపుతుంది. టాక్సీలు, క్యాబ్ లు వంటి అనేక ప్రయివేటు వాహనాలు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - శ్రావణబెళగొళకు రైలు స్టేషన్ లేదు. 52 కి.మీ.ల దూరంలో హాసన్ రైలు స్టేషన్ కలదు. ఇక్కడినుండి బెంగుళూరు, మైసూరు, మంగుళూరు వంటి నగరాలకు రైలు సదుపాయం కలదు. ఈ రైలు స్టేషన్ నుండి శ్రావణ బెళగొళకు టాక్సీలు, ప్రయివేటు వాహనాలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    శ్రావణబెళగొళ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - శ్రావణ బెళగొళ పట్టణానికి సమీపంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 170 కి.మీ.లుగా ఉంటుంది. ఇక్కడినుండి, దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్ కటా మరియు చెన్నైలకు విదేశాలైన ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు విమానాల రాకపోకలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu