Search
  • Follow NativePlanet
Share
» »నంది కొండల రహస్యాలు ఛేదిద్దాం రండి !

నంది కొండల రహస్యాలు ఛేదిద్దాం రండి !

నంది కొండలు బెంగుళూరు నగర సమీపంలో అంటే సుమారు 60 కి. మీ. ల దూరంలో కలవు. బెంగుళూరు ప్రజలకు నంది హిల్స్ లేదా నంది కొండలు ఒక వారాంతపు విహార ప్రదేశం. నంది హిల్స్ లో ప్రకృతి దృశ్యాలే కాక ఇతర ఆకర్షణలు కూడా ఎన్నో కలవు. అక్కడ కల భోగ నందీశ్వర టెంపుల్ చాలా ప్రసిద్ధి. కొండపై పేరుకి తగినట్లే ఒక చిన్న నంది టెంపుల్ కూడా కలదు. నంది కొండలలో ఆర్కావతి నది పుట్టినదని చెపుతారు.

నంది హిల్స్ కు సమీప పట్టణం అక్కడకు పది కి. మీ. ల దూరం లో కల చిక్కబల్లాపుర. చిక్కబల్లాపుర జిల్లా కర్నాటక రాష్ట్రంలో ఒక విశాలమైన జిల్లా గా పేరొందినది. నంది హిల్స్ గురించిన కధలు చరిత్రలో అనేకం కలవు. చోళుల పాలనా కాలంలో దీనిని ఆనంద గిరి అని పిలిచేవారు. మరొక కధనం మేరకు యోగ నందీశ్వరుడు ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఈ కొండలకు నంది కొండలు అనే పేరు వచ్చిందని చెపుతారు. ఇక్కడ కల 1300 సంవత్సరాల చరిత్ర కల ద్రావిడ శైలి నంది దేవాలయం కారణంగా కూడా ఈ కొండలకు నంది కొండలు అనే పేరు వచ్చిందని చెపుతారు. ఈ కొండలను నంది దుర్గ కొండలు అని కూడా పిలుస్తారు.

పూర్వం మైసూరు రాజ్యాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ ఇక్కడ ఒక కోట నిర్మించాడు. అంతేకాదు, దూరం నుండి చూస్తె ఈ కొండలు ఒక నంది పడుకొని వున్న రీతిలో కనపడతాయి కనుక దీనికి నంది కొండ అని పేరు వచ్చిందని కూడా చెపుతారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర పర్యాటకత దృష్ట్యా
ఈ ప్రదేశం ఒక అద్భుత పర్యాటక ఆకర్షణ అయింది. నంది కొండలపై ఉదయించే మరియు అస్తమిన్సు సూర్యుడిని చూసి ఆనందించడం ఒక మరువ లేని అనుభూత్లి. వీటితో పాటు ఇక్కడ కల 9 వ శతాబ్దంనాటి భోగ నందీశ్వర దేవాలయం పర్యాటకులకు ఆనందం కలిగిస్తుంది.

నంది కొండలు ఎలా చేరాలి ? నంది కొండలు చేరాలంటే, ముందుగా రైలు, రోడ్డు, వాయు మార్గాలు తేలికగా వుండే బెంగుళూరు నగరం చేరాలి. బెంగుళూరు నుండి ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు తరచుగా లభిస్తాయి. రైలు మార్గంలో చిక్క బల్లాపుర రైలు స్టేషన్ దిగి రోడ్డు మార్గంలో నంది కొండ చేరాలి. రండి ఇక ఈ పురాతన, నంది కొండల చారిత్రక రహస్యాలను చిత్ర సమేతంగా చూసి ఆనందిద్దాం.

బెంగుళూరు హోటల్ వసతులకు క్లిక్ చేయండి

నంది కొండ !

నంది కొండ !

నంది కొండల అందాలు...మనసులను రంజింపచేసే ఆహ్లాద పరిసరాలు.

చిత్ర కృప : Harsha K R

నంది కొండ !

నంది కొండ !

నంది కొండల అందాలు...మనసులను రంజింపచేసే ఆహ్లాద పరిసరాలు.

చిత్ర కృప : pulikken

నంది కొండ !

నంది కొండ !

నంది కొండల అందాలు...మనసులను రంజింపచేసే ఆహ్లాద పరిసరాలు.

చిత్ర కృప : gkrishna63

నంది కొండ !

నంది కొండ !

నంది కొండపై కల అతి పురాతన నంది దేవాలయం

చిత్ర కృప : Tinucherian

నంది కొండ !

నంది కొండ !

నంది కొండ పై 9 వ శతాబ్దంనాటి ప్రసిద్ధి గాంచిన పురాతన భోగ నందీశ్వర దేవాలయం

చిత్ర కృప: Sumeet Malhotra

నంది కొండ

నంది కొండ

భోగ నందీశ్వర దేవాలయంలో కల పవిత్ర కొలను

చిత్ర కృప: Lijo Jose

నంది కొండ

నంది కొండ

నంది హిల్స్ లో ఒక సూర్యోదయపు వేళ

చిత్ర కృప: Ashwin Kumar

నంది కొండ

నంది కొండ

నంది హిల్స్ లో ఒక సూర్యోదయపు వేళ

చిత్ర కృప: Ashwin Kumar

నంది కొండ

నంది కొండ

నంది హిల్స్ లో ఒక సూర్యోదయపు వేళ

చిత్ర కృప: Ashwin Kumar

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Sean Ellis

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Sean Ellis

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Samuel Jacob

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Akshay

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Lijo Jose

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప: Lijo Jose

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ వేసవి విడిది.

చిత్ర కృప: Phil Whitehouse

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ వేసవి విడిది. నేల్లికాయి బసవన్న దేవాలయం

చిత్ర కృప: Phil Whitehouse

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ వేసవి విడిది. నేల్లికాయి బసవన్న దేవాలయం

చిత్ర కృప: Aviva West

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ వేసవి విడిది.క్రికెట్ ఆట లో పిల్లలు

చిత్ర కృప:Nagesh Kamath

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ వేసవి విడిది.క్రికెట్ ఆట లో పిల్లలు

చిత్ర కృప:Lijo Jose

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప : Lijo Jose

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. నంది కొండపై కనపడే అందాల చిన్న చిన్న పక్షులు

చిత్ర కృప: Srihari Kulkarni

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. నంది కొండపై కనపడే అందాల చిన్న చిన్న పక్షులు

చిత్ర కృప: Ritesh Nayak

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు.

చిత్ర కృప: Lijo Jose

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. ఈ ఆహ్లాదకర ప్రదేశంలో కనపడే చిన్న చిన్న పక్షులు

చిత్ర కృప: Srihari Kulkarni

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. ఈ ఆహ్లాదకర ప్రదేశంలో కనపడే చిన్న చిన్న పక్షులు

చిత్ర కృప: Ritesh Nayak

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. ఈ ఆహ్లాదకర ప్రదేశంలో కనపడే చిన్న చిన్న పక్షులు

చిత్ర కృప: Ritesh Nayak

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. ఈ ఆహ్లాదకర ప్రదేశంలో కనపడే చిన్న చిన్న పక్షులు

చిత్ర కృప: shrikant rao

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. ఈ ఆహ్లాదకర ప్రదేశంలో కనపడే చిన్న చిన్న పక్షులు

చిత్ర కృప:Srihari Kulkarni

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు. ఈ ఆహ్లాదకర ప్రదేశంలో కనపడే చిన్న చిన్న పక్షులు

చిత్ర కృప:shrikant rao

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప shrikant rao

చిత్ర కృప Sachin

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప Sankara Subramanian

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప Eva

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప Eva

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప Harsha K R

నంది కొండ

నంది కొండ

నంది కొండల అందాలు...మనసులను రంజింప చేసే పరిసరాలు

చిత్ర కృప Subharnab Majumdar

మరిన్ని బెంగుళూరు ఆకర్షణలకు క్లిక్ చేయండి

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+