Search
  • Follow NativePlanet
Share

బుద్గం - పర్వతాల నుండి మైదానాలకి...!

15

1979 లో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ లో తయారుచేయబడిన బుద్గం అతి పిన్న వయసు కలిగిన జిల్లా. సముద్ర మట్టం నుండి 5.281 అడుగుల ఎత్తులో ఈ జిల్లా ఉంది. సహజమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ది ఈ ప్రాంతం ప్రసిద్ది. ఈ బుద్గం యొక్క భౌగోళిక స్వరూపం పర్వతాల నుండి మైదానాలకి మారుతూ ఉంటుంది. దక్షిణ మరియు నైరుతి లో ఎత్తైన కొండ ప్రాంతం కాగా, తూర్పు అలాగే ఉత్తరం దిశలలో సాదాగా ఉంటుంది.

ప్రాచీన కాలం లో కాశ్మీర్ కి వెళ్ళే మొఘలుల యొక్క విరామ ప్రాంతం గా బుద్గం వ్యవహరించేది. ఖాగ్ ప్రాంతం లో ఉన్న బుద్గం సరిహద్దు అయిన పూంచ్ గలి నుండి కాశ్మీర్ లోయకి పర్యాటకులు చేరుకునేవారు. యుస్మర్గ్, దుడ్పతేర్, తోస్మిదన్, నీల్ నాగ్ మరియు మౌంట్ తుట కుట్టి వంటివి ఇక్కడున్న కొన్ని ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణలు.

దట్టమైన పచ్చిక భూములు కలిగిన యుస్మర్గ్ ప్రసిద్దమైన పిక్నిక్ స్పాట్. దట్టమైన అడవులు, కొండలు అలాగే కొలనుల మధ్యలో నెలకొని ఉన్న సుందరమైన ప్రదేశం దుడ్పతేర్. నీల్ నాగ్, సుఖ్ నాగ్, పుష్కర్ నాగ్, గంధక్ నాగ్, లేన్ కోల్, అజిహ్ కోల్ మరియు మాల కోల్ వంటివి ఇక్కడున్న ప్రసిద్దమైన కొలనులు.

బుద్గం ఇమంబర, ది టూంబ్ అఫ్ షేక్ నూర్-ఉద్-దిన్, ది టూంబ్ అఫ్ షాం డెడ్, ది టూంబ్ అఫ్ బాబా లతీఫ్-ఉద్-దిన్, మరియు హజ్రత్ గంగా బాబా రిషి వారి మందిరాలు ఆధ్యాత్మిక చారిత్రిక ప్రాధాన్యం కలిగినవి.

విమానాలు, రోడ్లు, రైళ్ళ ద్వారా బుద్గం కి సులభం గా చేరుకోవచ్చు. శ్రీనగర్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం. భారత దేశం లో ని ప్రధాన పట్టణాలైన ముంబై, చండిగర్హ్, ఢిల్లీ మరియు షిమ్లా వంటి పట్టణాలకి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. శ్రీనగర్ నుండి 876 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం విదేశీ పర్యాటకులని ఈ ప్రాంతానికి చేరుస్తుంది.

బుద్గం కి సమీపం లో ఉన్న రైల్వే కేంద్రం, జమ్మూ తావి రైల్వే స్టేషన్. బెంగుళూరు, ఢిల్లీ, త్రివండ్రుం మరియు చెన్నై వంటి భారతీయ పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉంది. బుద్గం నుండి శ్రీనగర్ కి డైరెక్ట్ బస్సులు అందుబాటులో కలవు.

ఏడాది పొడవున సమశీతల వాతావరణం ఈ ప్రాంతం సొంతం. మధ్యస్థమైన వేసవి, భారి గా మంచు కురిసే తీవ్రమైన చలి కాలాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం సుమారుగా నమోదవుతుంది.శ్రీ నగర్ లో ఉన్న బుద్గం ఏడాది పొడవునా సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉంటుంది. మితమైన ఎండాకాలం కలిగిన ఈ ప్రాంతం శీతాకాలం లో మాత్రం అధిక మైన మంచు వర్షాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలం లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది.

బుద్గం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బుద్గం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బుద్గం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బుద్గం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : శ్రీనగర్ నుండి బుద్గం చేరుకోవడానికి ఎన్నో రెగ్యులర్ బస్సులు అందుబాటులో కలవు. చండి గర్హ్, జమ్మూ, ఫల్గం, ఢిల్లీ మరియు లెహ్ ప్రాంతాల నుండి శ్రీనగర్ కి బస్సులు అందుబాటులో కలవు. జమ్మూ లో J&K రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ వారి బస్సుల సదుపాయాన్నిపర్యాటకులు ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర రవాణా బస్సులు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : బుద్గం కి సమీపం లో ఉన్న రైలు కేంద్రం జమ్మూ తావి రైల్వే స్టేషన్. చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ మరియు త్రివండ్రుం వంటి ప్రధాన భారతీయ పట్టాణాలన్నిటికీ ఈ రైల్వే స్టేషన్ చక్కగా అనుసంధానమై ఉంది. జమ్మూ రైల్వే స్టేషన్ బయట అందుబాటులో ఉండే అద్దె టాక్సీ లు లేదా బస్సుల ద్వారా ప్రయాణీకులు బుద్గం కి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    శ్రీనగర్ కి సమీపంలో ఉన్న బుద్గం జిల్లాకి వాయుమార్గం, రైలుమార్గం మరియు రోడ్డు మార్గం వంటి ప్రధాన రవాణా మార్గాల ద్వారా సులువుగా చేరుకోవచ్చు. వాయు మార్గం : బుద్గం కి సమీపంలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం. ప్రధానమైన భారతీయ పట్టణాలైన ముంబై, ఢిల్లీ, షిమ్లా మరియు చండిగర్హ్ వంటి పట్టణాలకి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. శ్రీనగర్ నుండి 876 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏంతో మంది అంతర్జాతీయ పర్య్తకులని ఈ ప్రాంతానికి చేర్చడానికి తోడ్పడుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu