Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » భుబనేశ్వరీ టెంపుల్

భుబనేశ్వరీ టెంపుల్, గువహతి

1

నిలచల్ కొండపై ఉన్న ప్రముఖమైన ఆలయం భువనేశ్వరి టెంపుల్. హిందూ పురాణాల ప్రకారం పది మహావిద్యా దేవతలలో నాలుగవ వారైనా అమ్మవారికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. 7 మరియు 9 వ దశాబ్దం మధ్యలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావించవచ్చు. కామాఖ్య ఆలయంతో ఈ ఆలయ నిర్మాణం పోలి ఉంటుంది. ఇక్కడ లభించే ప్రశాంతత కోసం పర్యాటకులు అలాగే భక్తులు తరలి వస్తారు.  

ప్రతి రోజు వందల మంది పర్యాటకులు ఈ ఆలయానికి తరల వస్తారు. అమ్బుబచి మరియు మానస పూజ సమయం లో ప్రపంచ నలుమూలల నుండి అనేకమంది పర్యాటకులని ఈ ఆలయం ఆకర్షిస్తుంది.  కామాఖ్య నుండి ఈ ఆలయానికి కాలినడకన చేరుకోవడానికి ఎంతో మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఆ కాలినడక బాట లో కిందనే ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ అందాలూ కనువిందు కలిగిస్తాయి. భువనేశ్వరి ఆలయం నుండి గువహతి నగరం యొక్క విశాలవీక్షణం ఆనందం కలిగిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed