Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » సుక్రేశ్వర్ టెంపుల్

సుక్రేశ్వర్ టెంపుల్, గువహతి

1

గువహతి ని సందర్శించడానికి వచ్చే వాళ్ళు తప్పక సందర్శించవలసిన ప్రదేశం సుక్రేశ్వర్ టెంపుల్. ఈ మందిరం మహాసివుడికి అంకితం ఇవ్వబడినది. అహోం రాజు ప్రమట్ట సింగ చేత 1744 లో ఈ మందిరం నిర్మించబడినది. ఈ ఆలయ నిర్మాణం లో రాజేశ్వర సింగ్ రాజు యొక్క  (1744-1751) సహకారం కూడా ఉంది. అస్సాం చరిత్రలో ఈ ఆలయం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

శైవ సంస్కృతిని ప్రోత్సహించడం ఈ ఆలయం ప్రధాన  ఉద్దేశ్యం. సుక్రేశ్వర్ లేదా ఇతఖులి కొండపై బ్రహ్మపుత్ర నది యొక్క దక్షిణ ఒడ్డున పనబజార్ వద్ద ఈ ఆలయం ఉంది. గువహతి లో ని ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ ఇది.  

ఈ ఆలయాన్ని సందర్శించే యాత్రికులకి మెట్లదారి గూండా బ్రహ్మపుత్ర కి చేరుకోవడం అత్యంత ఆసక్తికరమైన అంశం. పర్యాటకులు ఈ నదీప్రదేశం లో సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఈ ప్రాంతం అందరినీ అమితం గా ఆకర్షిస్తుంది. ఇక్కడున్న రాతి ఆకృతి అహోం రాచరికపు వ్యవస్థలో ప్రాచుర్యం లో ఉన్న నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri