Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హోషంగాబాద్

హోషంగాబాద్ - సహజ అందాలు, అధ్యత్మికతలు!

9

నర్మదా నది ఉత్తరపు ఒడ్డున దేశానికి హృదయం వంటి [ప్రాంతం లో హోషంగాబాద్ ఉంది. దేశం అలాగే రాష్ట్రం యొక్క చరిత్రలో హోషంగాబాద్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఇంతకు పూర్వం నర్మదాపురం గా పిలువబడిన ఈ ప్రాంతం పేరు నర్మదా నది నుండి పుట్టింది. ఆ తరువాత నర్మదాపురాన్ని పాలించిన హోశాంగ్ షా పేరుతొ హోషంగాబాద్ గా ఈ ప్రాంతం ప్రాచుర్యం పొందింది. అప్పటి నుండి, ఈ నగరం సహజమైన అనడంతో, ఆధ్యాత్మికత తో ఏంతో మంది పర్యాటకులని అమితం గా ఆకట్టుకుంటోంది.

హోషంగాబాద్ సంగ్రహావలోకనం

హోషంగాబాద్ లో జరిగే వేడుక నర్మదా జయంతి. ఈ పండుగ హోషంగాబాద్ టూరిజం కి ఎంతగానో తోడ్పడుతుంది. సెథాని ఘాట్ అనేది హోషంగాబాద్ లో ఉన్న ముఖ్యమైన ల్యాండ్ మార్క్. ఈ జిల్లాలో ఉన్న రెండు నదుల అంటే నర్మదా ఇంకా తవా ల విభజన ప్రదేశం బంద్రబన్. హోషంగాబాద్ జనాభా వ్యవసాయం మీదే ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది.

సోయా బీన్ ని అత్యధికంగా ఉత్పత్తి చెయ్యడం హోషంగాబాద్ కి గర్వకారణం. ఈ నగరం లో పర్యాటకుల కోసం ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. సత్పుర నేషనల్ పార్క్, అడంగర్ కొండలపై పురాతన రాతి రాతలు వంటివి కొన్ని. బంద్రభాన్ పర్యాటకులు ఈ ప్రాంతాలకి ఎక్కువగా మొగ్గు చూపుతారు. సల్కంపూర్, హుషంగ్ షా ఫోర్ట్, ఖేదపతి హనుమాన్ మందిర్, రంజీ బాబా సమాధి వంటివి హోషంగాబాద్ లో ఉన్న మరికొన్ని ఆకర్షణలు. హోషంగాబాద్ ప్రతేకత మరొకటి ఉంది. పంచ్మర్హి అనేది మధ్యప్రదేశ్ లో ని ఒకే ఒక హిల్ స్టేషన్. మహా శివుడి యొక్క భక్తులకు పుణ్యక్షేత్రం ఇది. అందువల్ల, హోషంగాబాద్ పర్యటన పర్యాటకులని తప్పక ఆకర్షిస్తుంది.

హోషంగాబాద్ పర్యటన ఏడాది పొడవునా హోషంగాబాద్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నగరం రోడ్డు మరియు రైలు మార్గం ద్వారా పొరుగు నగరాలకి చక్కగా అనుసంధానమై ఉంది. ప్రతి దాంట్లో నిజమైన వైవిధ్యాన్ని ప్రదర్శించే నగరం హోషంగాబాద్. మధ్యప్రదేశ్ ని సందర్శించేవారు తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఇది.

హోషంగాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హోషంగాబాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హోషంగాబాద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హోషంగాబాద్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం హోషంగాబాద్ మధ్యప్రదేశ్ లో ని అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని నుండి ఈ ప్రాంతం మరీ దూరం లో లేకపోవడం వల్ల రోడ్డు మార్గం కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడానికి సౌకర్యవంతం గా ఉంటుంది. టాక్సీ లని అద్దెకి తీసుకుని లేదా బస్సు ద్వారా కూడా సందర్శకులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం తరచూ రైళ్లతో చక్కగా నిర్వహించబడే రైల్వే స్టేషన్ హోషంగాబాద్ లో ఉంది. ఈ రైల్వే స్టేషన్ హోషంగాబాద్ కి హృదయ స్థానం లో ఉంది. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ లో ని అన్ని ప్రధాన నగరాలకి రైల్ లైన్స్ ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ట్రైన్ ద్వారా ఈ నగరానికి చేరుకోవడం ఉత్తమమైన మార్గం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం హోషంగాబాద్ కి సమీపం లో ఉన్న రాజ భోజ్ విమానాశ్రయం రాష్ట్ర రాజధాని భోపాల్ లో ఉంది. భోపాల్ మరియు హోషంగాబాద్ ల మధ్య దూరం దాదాపు 70 కిలోమీటర్లు ఉంది. భోపాల్ నుండి హోషంగాబాద్ కి చేరుకునేందుకు టాక్సీలు సౌకర్యవంతమైన ఎంపిక. భోపాల్ నుండి హోషంగాబాద్ చేరుకోవడానికి పర్యాటకులు బస్సు ని కూడా ఆశ్రయించవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed