యక్షులు మరియు యక్షినిలు దేవతలు మరియు దేవుళ్ళు. జైన్ మతంలో వారికి ఉన్న ప్రాముఖ్యత అమితం. జైనిసం ప్రకారం, స్వర్గం లో ని జైన తీర్ధంకరలను రక్షించటానికి ఇంద్రుని ద్వారా వీళ్ళు నియమింపబడతారు. అందుకే యక్షినిలని రక్షణ దేవతలని అంటారు. జైన్ పెయింటింగ్స్ ల లోజిన్ కి కుడి వైపున యక్షుడు ఎడమ వైపున యక్షిణి ఉండేటట్టు ఉంటాయి.
జైనుల రకారం, జిన్స్ అనే వారు మనవ తప్పిదాలు చేసే ఆస్కారం ఉన్నమనుషులే. అందుకే యక్షులు ఇంకా యక్షినిలు వీరితో టే ఉంది వారికి తమ లక్ష్యాలను గుర్తు చేస్తారు.
యక్షిని మహాగ్రహికి అంకితమివ్వబడిన ఆలయం దఖ్నిఖేర. జింద్ నుండి 8 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇతిహాసాల ప్రకారం, ఈ మందిరం లో ఉపవాసం తో చేసే పుణ్య స్నానం వల్ల భక్తులు తమ పాపాల నుండి విముక్తులై పవిత్రులవుతారు. తద్వారా వారి కోరికలు తీరతాయి.



Click it and Unblock the Notifications