Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోర్హాట్ » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు జోర్హాట్ (వారాంతపు విహారాలు )

  • 01మజులి, అస్సాం

    మజులి  – సాంస్కృతిక వారసత్వంతో ముస్తాబైన ముగ్దమనోహర నదీ ద్వీపం! చరిత్ర, సంస్కృతితో నిండిన మహత్తు గల ప్రదేశం మజులి అస్సాంలోని ఆకర్షణలలో ఒకటి. మజులి ప్రప్ర౦చంలోని అతి పెద్ద నదీ ద్వీపమే కాక, నవీన వైష్ణవమతానికి అస్సాంలోనే పెద్ద పీట కల్గినది కూడా. మజులి పర్యాటకరంగం చిన్నదైనప్పటికి అది జీవంతో నిండి ఉంది. శక్తివంతమైన బ్రహ్మపుత్ర ఈ స్థలం సహజ సౌందర్యాన్ని పెంచుతుండగా, సత్రాలు దీనికి సాంస్కృతిక గుర్తింపును కల్గిస్తున్నాయి.

     ద్వీపం అనేక లక్షణాలు – మజులి లోనూ, చుట్టూ ఉన్నపర్యాటక ప్రదేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపంగా మజులి ఒక గౌరవమైన గుర్తింపును కల్గిఉంది. వాస్తవానికి ఈ ద్వీపం 1250......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 274 km - 5 Hrs 33 mins
    Best Time to Visit మజులి
    • డిసెంబర్ - ఫిబ్రవరి
  • 02వోఖ, నాగాలాండ్

    వోఖ – లోథాల భూమి!

    వోఖ, రాష్ట్రంలో దక్షిణ భాగంలో ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం, పట్టణం. ఇది నాగాలాండ్ అతి పెద్ద తెగ లోథాలకు నివాస ప్రాంతం. వారి చరిత్రలో చాల భాగంలో ఈ ప్రాంతం నాగాలాండ్ లోని ఇతర......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 124 Km - 2 Hrs, 32 mins
    Best Time to Visit వోఖ
    • మార్చ్ - మే
  • 03ఉఖ్రుల్, మణిపూర్

    ఉఖ్రుల్ - సిరోయి కొండలలో ఆకర్షణీయమైన లిల్లీ పువ్వులు ఉన్న ప్రదేశం

    పచ్చదనం మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆకర్షిస్తూ ఉంటె మీరు తప్పనిసరిగా ఉఖ్రుల్ పట్టణమును సందర్శించాలి. మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్నది. ఉఖ్రుల్ అందం......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 418 Km - 7 Hrs, 5 mins
    Best Time to Visit ఉఖ్రుల్
    • మార్చ్ - మే
  • 04అలాంగ్, అరుణాచల్ ప్రదేశ్

    అలాంగ్   - ప్రకృతి లోయలు !

    అరుణాచల్ ప్రదేశ్ లో ని పశ్చిమ సయాంగ్ జిల్లాలోని పర్వతాల మధ్యలో ఉన్న అందమైన పట్టణం అలాంగ్. ఇది కొన్ని చిన్న గ్రామాల సమూహం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో సియంగ్ నది యొక్క......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 323 Km - 6 Hrs, 9 mins
    Best Time to Visit అలాంగ్
    • సెప్టెంబర్ - జనవరి
  • 05దిగ్బొఇ, అస్సాం

    దిగ్బొఇ   - అస్సాం చమురు నగరం!

    దిగ్బొఇ ప్రపంచంలో ఇప్పటికీ పనిచేస్తున్న పురాతన చమురు శుద్ధి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. 1899 వ సంవత్సరంలో చమురు శుద్ధి కర్మాగారం ప్రారంభం అవటం పట్టణంనకు గర్వకారణంగా ఉంది.......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 195 km - 3 Hrs 23 mins
    Best Time to Visit దిగ్బొఇ
    • నవంబర్ - ఫిబ్రవరి
  • 06శిబ సాగర్, అస్సాం

    శిబ సాగర్  -అహోం రాజ్య శతాబ్దపు రాజధాని!

    శిబ సాగర్ లేదా శివ సాగర్ అంటే 'శివ భగవానుడి సముద్రం అని అర్ధం చెపుతారు. శిబ సాగర్ అదే పేరుతో జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కూడా కలదు. ఇది రాష్ట్ర రాజధాని గౌహతి పట్టణం నుండి 360 కి.......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 56km - 55 mins
    Best Time to Visit శిబ సాగర్
    • జూలై - సెప్టెంబర్
  • 07కొహిమ, నాగాలాండ్

    కొహిమ - కెవి పూవుల భూమి

    ఈశాన్య భారత దేశం లో కల నాగాలాండ్ నగరం లోని కొహిమ ఎంతో సుందర ప్రదేశం. ఎన్నో తరాలుగా ఈ ప్రదేశం దాని ప్రకృతి అండ చందాలతో పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఒకప్పుడు ఇక్కడ......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 206 Km - 3 Hrs, 31 mins
    Best Time to Visit కొహిమ
    • మార్చ్ - మే
  • 08కాజిరంగా, అస్సాం

    కాజిరంగా  – వన్యప్రాణుల మధ్య ఒక పరిపూర్ణ విరామం !!

    జాతీయ పార్కులో బస చేయడమంటే పార్కులో పగలు గడపడానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ పార్కులోనూ, చుట్టుప్రక్కల రెండు రోజుల కాలం పాటు చూడవలసిన అనేక ఆకర్షణలు ఉన్నాయి. సోనిత్పూర్......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 81.8km - 1 Hrs 12 mins
    Best Time to Visit కాజిరంగా
    • అక్టోబర్ - మార్చ్
  • 09బోమ్డిలా, అరుణాచల్ ప్రదేశ్

    బోమ్డిలా   – ఒక అందమైన ఆనందం !!

    అరుణాచల్ ప్రదేశ్ లో సందర్శించవలసిన అనేక ప్రదేశాలలో ఒకటైన బోమ్డిలా సముద్ర మట్టానికి దాదాపు 8000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణం. అందమైన పరిసరాల నడుమ అల్లుకొని ఉండి, ప్రసిద్ధ......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 318 Km - 5 Hrs, 19 mins
    Best Time to Visit బోమ్డిలా
    • ఏప్రిల్ - అక్టోబర్
  • 10జిరో, అరుణాచల్ ప్రదేశ్

    జిరో   - అధిక అందం కలిగిన ప్రకృతికి పయనం !

    జిరో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన పట్టణాల్లో ఒకటి. జిరో అనేది చుట్టూ వరి పొలాలు మరియు అందమైన పైన్ చెట్ల సమూహం మధ్య ఉన్న ఒక చిన్న అందమైన పర్వత ప్రాంత వేసవి విడిది. ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 377 Km - 6 Hrs, 28 mins
    Best Time to Visit జిరో
    • అక్టోబర్ - డిసెంబర్
  • 11దీమాపూర్, నాగాలాండ్

    దీమాపూర్ – గొప్ప నదీ తీరాన వున్న నగరం ! ఈశాన్య భారతంలో వేగంగా ఎదుగుతున్న నగరంగా పరిగణించ బడే దీమాపూర్, నాగాలాండ్ కు ప్రవేశ ద్వారం కూడా. ఒకప్పుడు ఒక రాజ్యానికి రాజధానిగా వెలిగిన ఈ నగరం, ఇప్పుడు రాష్ట్ర రాజధాని కాకపోయినప్పటికీ అంతే స్థాయిలో మౌలిక వసతులు సదుపాయాలూ కలిగి వుంది. దిమాసా అనే పదం నుంచి దీమాపూర్ అనే పేరు వచ్చింది – దీ అంటే నీరు, మా అంటే పెద్ద లేక గొప్ప, పూర్ అంటే నగరం అని అర్ధం. అలా, దీమాపూర్ అంటే ఒక గొప్ప నదీ తీరాన వున్న నగరం అని అర్ధం. ధనసిరి నది ఈ నగరం గుండా ప్రవహిస్తుంది.

    దీమాపూర్ నగరానికి గొప్ప చరిత్ర వుంది, ఒకప్పుడు కచారి వంశీయులు ఏలిన దిమాసా రాజ్యానికి ఇది రాజధానిగా వుండేది. దీమాపూర్ చుట్టూ వుండే పురావస్తు శిధిలాల ఆధారంగా ఈ నగరాన్ని బాగా......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 133 Km - 2 Hrs, 2 mins
    Best Time to Visit దీమాపూర్
    • అక్టోబర్ - మే
  • 12మోన్, నాగాలాండ్

    మోన్ – కొన్యకుల భూమి లేదా పచ్చబొట్ల యోధులు!

    చాలామందికి సాహసోపేతమైన యాత్ర, ఇతరులు చాలామందికి జీవితకాలానికి సరిపడే అనుభూతి, ఔత్సాహికులకు మానవ పరిణామ శాస్త్రానికి చెందిన ఒక హాట్ స్పాట్, మోన్ లో ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 148 Km - 2 Hrs, 58 mins
    Best Time to Visit మోన్
    • మార్చ్ - మే
  • 13డిబ్రూ ఘర్, అస్సాం

    డిబ్రూ ఘర్  - బ్రహ్మపుత్ర గల గలలు, తేయాకు వాసనలు!

    డిబ్రూ ఘర్ ప్రదేశం చాలా అందమైనది. ఒక పక్క బ్రహ్మపుత్ర ప్రవాహం, నగరం అంచులు, హిమాలయాలను తాకుతూ కనపడుతూ ప్రశాంత వాతావరణంలో వుంటుంది. ఈ ప్రదేశం పర్యాటకుడికి కావాల్సిన ప్రశాంతత,......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 140 km - 2 Hrs 10 mins
    Best Time to Visit డిబ్రూ ఘర్
    • జనవరి - డిసెంబర్
  • 14సేనాపతి, మణిపూర్

    సేనాపతి - ప్రకృతి తో కలసిపొండి

    మణిపూర్ లోని తొమ్మిది జిల్లాల లోను సేనాపతి ఒక మంచి పర్యాటక ఆకర్షణలు కల జిల్లా. జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం కల పట్టణం పేరు కూడా సేనపతే. ఈశాన్య భాగం లోని అనేక ప్రదేశాల వలే, ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 279 Km - 4 Hrs, 55 mins
    Best Time to Visit సేనాపతి
    • అక్టోబర్ - మే
  • 15తేజ్ పూర్, అస్సాం

    తేజ్ పూర్  – ఘన చరిత్ర, వర్ణమయ సంస్కృతి! బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున వున్న అందమైన నగరం తేజ్ పూర్. సోనిట్ పూర్ జిల్లాకు ఇది ప్రధాన కేంద్రం. తేజ్ పూర్ తన సంస్కృతీ వైభవానికి పేరెన్నిక గన్నది. ఇది కేవలం ఘన చరిత్ర వున్న సాంస్కృతిక కేంద్ర౦ మాత్రమె కాక మంచి విద్యా కేంద్రం కూడా. సంస్కృత౦ లో ‘తేజ్’ అంటే రక్తం, ‘పుర’ అంటే నగరం, వెరసి తేజ్ పూర్ అనే పేరు వచ్చింది.

    తేజ్ పూర్ లో బహుముఖ పర్యాటకం భౌగోళికంగా తేజ్ పూర్ లో చాలా మైదానాలు, పర్వత దృశ్యాలు, బ్రహ్మాండమైన నది వున్నాయి. ప్రకృతి ఇక్కడ వైభవంగా వుంటుంది. బ్రహ్మపుత్ర నది అందరినీ......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 162km - 2 Hrs 22 mins
    Best Time to Visit తేజ్ పూర్
    • అక్టోబర్ - నవంబర్
  • 16పసి ఘాట్, అరుణాచల్ ప్రదేశ్

    పసిఘాట్  - అరుణాచల్ ప్రదేశ్ యొక్క పురాతన పట్టణము !

    పసిఘాట్ ను అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి ప్రవేశ ద్వారంగా పిలుస్తారు. పసిఘాట్ అనేది రాష్ట్రంలో అతి పురాతన పట్టణం. బ్రిటిషు వారు 1911 లో స్థాపించారు. పసిఘాట్ ఈస్ట్ సింగ్ జిల్లాకు......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 275 Km - 4 Hrs, 51 mins
    Best Time to Visit పసి ఘాట్
    • అక్టోబర్ -ఫిబ్రవరి
  • 17ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్

    ఇటానగర్   -   ఆర్కిడ్ రాజధాని

    ఇటానగర్ పర్యాటక రంగం - గిరిజనులు యొక్క ఉత్సాహపూరితమైన ఆర్కిడ్ రంగుల మధ్య తేడాను ప్రత్యక్షంగా చూపే ఆర్కిడ్ రాజధాని  అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అయిన ఇటానగర్ హిమాలయాల దిగువ......

    + అధికంగా చదవండి
    Distance from Jorhat
    • 326 Km - 5 Hrs, 30 mins
    Best Time to Visit ఇటానగర్
    • జనవరి - డిసెంబర్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri