కులు వాలీ లో ఫిషింగ్ ప్రసిద్ధ కార్యక్రమం. ఇక్కడ ఉన్న నదులు బ్రౌన్, రైన్బో చేపలతో నిండి చేపలు పట్టడానికి వీలుగా ఉంటాయి. కులు కు 58 కిలోమీటర్ల దూరంలో తీర్థాన్ నది ఒడ్డున ఉన్న బంజర్ చేపలు పట్టడానికి ప్రసిద్ది చెందింది. నగ్గర్ ఈ ప్రాంతపు మరో ప్రసిద్ధ చేపలు పట్టే ప్రదేశం.
ఈ ప్రాంతాలతో పాటు, పర్యాటకులు రసోల్, కట్రైన్ లో కూడా చేపలు పట్టవచ్చు. ఏప్రిల్ నుండి జూన్ వరకు, సెప్టెంబర్ నుండి నవంబర్ మాసాలు చేపలు పట్టడానికి ఉత్తమమైనవి.



Click it and Unblock the Notifications