రాఫ్టింగ్, కులు లో చేపట్టదగిన ప్రసిద్ధ సాహస క్రీడ. పర్యాటకులు బియాస్ నదిలో ఏప్రిల్ చివరి నుండి జూన్ వరకు, సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ మధ్య వరకు రాఫ్టింగ్ ను చేపట్టవచ్చు. రాఫ్టింగ్ లో నైపుణ్యం ఉన్న వారికి, లేని వారికీ కూడా ఈ నది సరైనది.